Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

వినరో  భాగ్యము  విష్ణు  కథ 
వెనుబలమిదివో  విష్ణు  కథ 
వినరో  భాగ్యము  విష్ణు  కథ 
వెనుబలమిదివో  విష్ణు  కథ 
వినరో  భాగ్యము  విష్ణు  కథ 

చెరియశోదకు  శిశువితాడు 
దారుని  బ్రహ్మకు  తండ్రియు  నితడు 
చెరియశోదకు  శిశువితాడు 
దారుని  బ్రహ్మకు  తండ్రియు  నితడు 
చెరియశోదకు  శిశువితాడు 

అణురేణు  పరిపూర్ణమైన  రూపము 
అణిమాది  సిరి  అంజనాద్రి  మీది  రూపము 
అణురేణు  పరిపూర్ణమైన  రూపము 
అణిమాది  సిరి  అంజనాద్రి  మీది  రూపము 
అణురేణు  పరిపూర్ణమైన  రూపము 
  
ఏమని  పొగడుదుమే  ఇక  నిను  
ఆమని  సొబగుల  అలమేల్మంగ 
ఏమని  పొగడుదుమే 

వేడుకొందామా  వేడుకొందామా  వేడుకొందామా  
వేంకటగిరి  వేంకటేశ్వరుని  వేడుకొందామా 
వేడుకొందామా  వేంకటగిరి  వేంకటేశ్వరుని  వేడుకొందామా 

యెలమి  కోరిన  వరాలిచ్చే  దేవుడే 
యెలమి  కోరిన  వరాలిచ్చే  దేవుడే  
వాడు  అలమేల్మంగ  వాడు  అలమేల్మంగ  శ్రీవేంకటాద్రి  నాధుడే 
వేడుకొందామా  వేడుకొందామా  వేంకటగిరి  వేంకటేశ్వరుని  
వేడుకొందామా  వేడుకొందామా  వేడుకొందామా  వేడుకొందామా  

ఏడు  కొండల  వాడ  వెంకటరామనా  గోవిందా  గోవిందా 
ఏడు  కొండల  వాడ  వెంకటరామనా  గోవిందా  గోవిందా 
ఏడు  కొండల  వాడ  వెంకటరామనా  గోవిందా  గోవిందా 

ఇందరికి  అభయంబు  లిచ్చు  చేయి 
కందువగు  మంచి  బంగారు  చేయి 
ఇందరికి  అభయంబు  లిచ్చు  చేయి 
ఇందరికి  అభయంబు  లిచ్చు  చేయి

English

Vinaro bhaagyamu vishnu kadha
venubalamidivo vishnu kadha
vinaro bhaagyamu vishnu kadha
venubalamidivo vishnu kadha
vinaro bhaagyamu vishnu kadha

Cheriyasodaku sisuvitadu
daaruni brahmaku tandriyu nitadu
cheriyasodaku sisuvitadu
daaruni brahmaku tandriyu nitadu
cheriyasodaku sisuvitadu

Anurenu paripoornamaina roopamu
animaadi siri anjanaadri meedi roopamu
anurenu paripoornamaina roopamu
animaadi siri anjanaadri meedi roopamu
anurenu paripoornamaina roopamu

Emani pogadudume ika ninu 
aamani sobagula alamelmanga
emani pogadudume

Vedukondaama vedukondaama vedukondaama 
venkatagiri venkateswaruni vedukondamaa
vedukondaama venkatagiri venkateswaruni vedukondamaa

Yelami korina varaalicche devude
yelami korina varaalicche devude vaadu 
alamelmanga vaadu alamelmanga srivenkataadhri naadhude
vedukondaama vedukondaama venkatagiri venkateswaruni 
vedukondamaa vedukondamaa
vedukondamaa vedukondaama

Yedu kondala vaada venkataaramana govinda govindaa
yedu kondala vaada venkataaramana govinda govindaa
yedu kondala vaada venkataaramana govindaa govindaa

Indariki abhayambu licchu cheyi
kanduvagu manchi bangaaru cheyi
indariki abhayambu licchu cheyi
indariki abhayambu licchu cheyi

Community

Like, share, and discuss

to start a discussion.