Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Singer
Lyricist

Telugu

ఓం  శ్రీ  పద్మావతి  భూదేవి  సమేతస్య  
శ్రీ  మధవేంద్ర  గానాయకస్య 
నిత్యా  చోడోపచార  పూజంచ  కరిష్యే  ఆవాహయామి 

పదహారు  కళలకు  ప్రాణాలైనా 
నా  ప్రణవ  ప్రణయ  దేవతలకు  ఆవాహనం
ఓం  ఆసనం  సమర్పయామి  

పరువాల  హొయలకు  పైఎదలైన 
నా  ఊహల  లలనలకు  ఉరువులాసనం
ఓం  స్నానం  సమర్పయామి  

చిత్తడి  చిరు  చెమటల  చిందులు  చిలికే  
పద్మినీ  భామినులకు  పన్నీటి  స్నానం 
ఓం  గంధం  సమర్పయామి

గళం  గళల  నడల  వలన  అలసిన 
మీ  గగన  జఘన  సొబగులకు  శీతల  గంధం 
ఓం  నైవేద్యం  సమర్పయామి

రతివేద  వెద్యులైన  రమణులకు  
అనుభవైక  వేద్యమైన  నైవేద్యం 
ఓం  తాంబూలం  సమర్పయామి

మీ  తహతహలకు  తపనలకు  తాకిళ్లకు  
ఈ  కొసరు  కొసరు  తాంబూలం 
ఓం  సాష్టాంగ  వందనం  సమర్పయామి 

ఆనంద  రంగ  భంగినులకు  
సర్వాంగ  చుంబనాలు  వందనం

English

Om sri padmavathi bhoodevi samethasya 
Sri madhvendra ganayakasya
Nitya chodopachara pujancha karishye avahayami 

Padahaaru kalalaku praanaalaina
Naa pranava pranaya devatalaku aavaahanam
Om asanam samarpayami

Paruvaala hoyalaku paiyedalaina
Naa oohala lalanaku uruvula aasanam
Om snanam samarpayami

Chittadi chiru chematala chindulu chilike
Padminee bhaameenulaku panneeti snaanam
Om gandham samarpayami

Ghalam Ghalala nadala valana alasina
Mee gagana jaGhana sobhagulaku seetala gandham
Om naivedhyam samarpayami

Rativeda vedyulaina ramanulaku 
Anubhavaika vedyamaina naivedyam
Om thambulam samarpayami

Mee tahatahalaku tapanalaku taakillaku 
Ee kosaru kosaru tamboolam
Om sastanga vandhanam samarpayami

Aanandha ranga bhanginulaku 
Sarvaanga chumbanaala vandanam

Community

Like, share, and discuss

to start a discussion.