Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

గోవిందా  నిశ్చలాలందా  మందార  మక్కారంద 
నీ  నామం  మధురం  నీ  రూపం  మధురం  నీ  సరస  శృంగార  కీర్తన 
మధురాతి  మధురం  స్వామి  ఆహ్  హ 

ఏమొకో  ఏమొకో 
చిగురు  టధారమున  ఎద  నెడ  కస్తూరి  నిండెను 
భామిని  విభునకు  వ్రాసిన  పత్రిక  కాదు  కదా 
ఏమొకో  ఏమొకో 
చిగురు  టధారమున  ఎద  నెడ  కస్తూరి  నిండెను 

కలికి  చకోరాక్షికి  కడా  కన్నులు  కేంపై  తోచిన  
చెలువంబిప్పుడి  డెంమో  చింతింపరే  చెలులు
 
నలువునప్రాణేశ్వరుపై  నాటిన  ఆ  కోన  చూపులు 
నలువునప్రాణేశ్వరుపై  నాటిన  ఆ  కోన  చూపులు 
నిలువునా  పేరుకగా  నంటిన  నెత్తురు  కాదు  కదా 

ఏమొకో  ఏమొకో 
చిగురు  టధారమున  ఎద  నెడ  కస్తూరి  నిండెను 

జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర 
జగడపు  చనువుల  జాజర   
తరిక  జాం  జాం  జాం  జాం  జాం  జాం  కిదదదకితిదుం 
మొల్లలు  తురుముల  ముడిచిన  బరువున  మొల్లపు  సరసపు  మురిపెమున
జల్లన  పుప్పొడి  జాఱగ  పతిపై  చాల్లే  రాతివలు  జాజర 

జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర 
జగడపు  చనువుల  జాజర 

త  దానక్  త  జనక్  త  దీనిక్త  దధీంతనకథీమ్ 
బారపు  కుచములపైపై  కడుసింగారం  నెరపెడు  గంద  వోడి 
చేరువ  పతిపై  చిందగా  పడతులు  సారెకు  చల్లేరు  జాజర 

జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర 
జగడపు  చనువుల  జాజర 

తక్తాధిమ్  తాజానుతాం  కిద్దతకిటిదుం  తక్తాధీమజాను  తదీమ్  తాకిడితోమ్  
తది  తాజానో  తనజను  తేజను  తాకేదేహీం  గింతదాకాధీమ్  జన్తధాతకిదదద 
బింకపు  కూటమి  పెనాగేటి  చెమటలు  పంకపు  పూటలా  పరిమళము 
వెంకటపతిపై  వెలదులు  నించేరు  సంకుమదంబుల  జాజర 

జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర  
జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర
జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర
జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర
జగడపు  చనువుల  జాజర  సాగినాల  మంచపు  జాజర
జగడపు  చనువుల  జాజర
జగడపు  చనువుల  జాజర
జగడపు  చనువుల  జాజర

English

Govinda nischalaalanda mandaara makkaranda
nee naamam madhuram nee roopam madhuram nee sarasa srungaara keertana
madhuraati madhuram swami ah ha
 
Emoko emoko
chiguru tadharamuna yeda neda kasturi nindenu
bhaamini vibhunaku vraasina patrika kaadu kadaa
emoko emoko
chiguru tadharamuna yeda neda kasturi nindenu

Kaliki chakoraakshiki kada kannulu kempai tochina 
cheluvambippudi demmo chintimpare chelulu

Naluvunapraanesvarupai naatina aa kona choopulu
naluvunapranesvarupai naatina aa kona choopulu
niluvuna perukaga nantina netturu kaadu kadaa

Emoko emoko
chiguru tadharamuna yeda neda kasturi nindenu

Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
tarika jam jam jam jam jam jam kidadadhakitdhum
mollalu turumula mudichina baruvuna mollapu sarasapu muripemuna
jallana puppodi jaaraga patipai challe rativalu jaajara

Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara

Tha danak tha janak tha dhiniktha dadheenthanakatheem
baarapu kuchamulapaipai kadusingaaram nerapedu ganda vodi
cheruva patipai chindaga padatulu saareku challeru jaajara

Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara

Thakthadhim thajanuthan kiddathakitdhum thakthadheemajanu 
thadheem thakidthom thadhi thajano thanajanu thajanu thakdheem 
ginthadhakdheem ginathadhathakidadada
binkapu kootami penageti chematala pankapu pootala parimaLamu
venkatapatipai veladulu nincheru sankumadambula jaajara

Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara
jagadapu chanuvula jaajara
jagadapu chanuvula jaajara

Community

Like, share, and discuss

to start a discussion.