Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

మూసినా  ముత్యాలకేలే  మొరగలు  ఆశల  చిత్తానికేలే  అలవోకలు 

మూసినా  ముత్యాలకేలే  మొరగలు  ఆశల  చిత్తానికేలే  అలవోకలు 
మూసినా  ముత్యాలకేలే  మొరగలు  ఆశల  చిత్తానికేలే  అలవోకలు 

కందులేని  మోమునకేలే  కస్తూరి  చిందుని  కొప్పునకేలే  చేమంతులు 
మందయానమునకేలే  మట్టెల  మోతలు 
మందయానమునకేలే  మట్టెల  మోతలు  గంధమేలే  పైకమ్మని  నీమెనికి 

మూసినా  ముత్యాలకేలే  మొరగలు  ఆశల  చిత్తానికేలే  అలవోకలు 

ముద్దుముద్దు  మాటలకేలే  ముదములు  నీ  అద్దపు  చెక్కిలికేలే  ఆరవిరి 
ఒద్దిక  కూటమికేలే  ఏలే  ఏలే  ఏలే  లే 
ఒద్దిక  కూటమికేలే  వూర్పులు  నీకు  అద్దమేలే  తీరు  వెంకటాద్రీశుగూడి 

మూసినా  ముత్యాలకేలే  మొరగలు  ఆశల  చిత్తానికేలే  అలవోకలు

English

Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu

Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu
moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu

Kanduleni momunakele kasturi chinduni koppunakele chemantulu
mandayaanamunakele mattela motalu
mandayaanamunakele mattela motallu gandhamele paikammani neemeniki

Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu

Muddumuddu maatalakele mudamulu nee addapu chekkilikele araviri
oddika kootamikele ele ele ele le
oddika kootamikele voorpulu neeku addamele tiru venkataadreesugoodi

Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu

Community

Like, share, and discuss

to start a discussion.