Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

కలగంటి  కలగంటి 
ఇప్పుడిటు  కలగంటి 
ఎల్లలోకములకు  అప్పడగు  తీరు  వెంకటాద్రీశుగంటి 

కలగంటి  కలగంటి 
ఇప్పుడిటు  కలగంటి 
ఎల్లలోకములకు  అప్పడగు  తీరు  వెంకటాద్రీశుగంటి 
ఇప్పుడిటు  కలగంటి 

అతిశయంబైన  శేషాద్రి  శిఖరముగంటి  
ప్రతిలేని  గోపుర  ప్రభలుగంటి 
శతకోటి  సూర్యతేజములు  వెలుగగంటి  
చతురాస్యు  పొడగంటి  చతురాస్యు  పొడగంటి 
చయ్యన  మేలుకొంటి 
ఇప్పుడిటు  కలగంటి 

అరుదైన  శంఖచక్రాదు  లిరుగాడగంటి 
సరిలేని  అభయ  హస్తమునుకంటి 
తీరు  వెంకటాచలాధిపుని  చూడగగంటి 
హరిగంటి  గురుగంటి 
హరిగంటి  గురుగంటి 
అంతటా  మేలుకంటి 

కలగంటి  కలగంటి 
ఇప్పుడిటు  కలగంటి 
ఎల్లలోకములకు  అప్పడగు  తీరు  వెంకటాద్రీశుగంటి 
ఇప్పుడిటు  కలగంటి 
ఇప్పుడిటు  కలగంటి

English

Kalaganti kalaganti
ippuditu kalaganti
ellalokamulaku appadagu tiru venkataadreesuganti

Kalaganti kalaganti
ippuditu kalaganti
ellalokamulaku appadagu tiru venkataadreesuganti
ippuditu kalaganti

Atisayambaina seshaadhri sikharamuganti 
pratileni gopura prabhaluganti
satakoti suryatejamulu velugagaganti 
chaturaasyu podaganti chaturaasyu podaganti
chayyana melukonti
ippuditu kalaganti

Arudaina samkhachakraadu lirugadaganti
sarileni abhaya hastamunukanti
tiru venkataachaladhipuni choodagaganti
hariganti guruganti
hariganti guruganti
antata melukanti

Kalaganti kalaganti
ippuditu kalaganti
ellalokamulaku appadagu tiru venkataadreesuganti
ippuditu kalaganti
ippuditu kalaganti

Community

Like, share, and discuss

to start a discussion.