Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

నిగమ  నిగమాంత  వర్ణిత  మనోహర  రూప  
నాగరాజ  ధారుడ  శ్రీనారాయణ 

నిగమ  నిగమాంత  వర్ణిత  మనోహర  రూప  
నాగరాజ  ధారుడ  శ్రీనారాయణ 
నారాయణ  శ్రీమన్నారాయణ  నారాయణ  వెంకట  నారాయణ 

దీపించు  వైరాగ్య  దివ్య  సౌఖ్యంభియా
నోపక  కదా  నన్ను  నొడబరుపుచు 
పైపై 

పైపైన  సంసార  బంధముల  కట్టేవు 
నా  పలుకు  చెల్లునా  నారాయణ 
పైపైనే  సంసార  బంధముల  కట్టేవు 
నా  పలుకు  చెల్లునా  నారాయణ 
నిగమ  గమదని  సగమగసాని 

నిగమ  నిగమాంత  వర్ణిత  మనోహర  రూప  
నాగరాజ  ధారుడ  శ్రీనారాయణ 
నారాయణ  శ్రీమన్నారాయణ  నారాయణ లక్ష్మి నారాయణ 

నీసా  గసగసగసగసాగా  
దానిసగమగసాగామగా  సనిదస్స  నీసాద  
సగమా  గామగా  మదని  దానిస  మగసనిదమగస 

వివిధ  నిర్బంధముల 
వివిధ  నిర్బంధముల  
వెడల  ద్రోయకనన్ను  భవసాగరముల  దడబడజేతురా 

దివిజేంద్రవంధ్య  శ్రీ  తిరువేంకటాద్రిస  
హరే  హరే  హరే   
దివిజేంద్రవంధ్య  శ్రీ  తిరువేంకటాద్రిస  
నవనీతచోరా  శ్రీ  నారాయణ
 
నిగమ  సగమగసనిదమగాని 
నిగమ  గసమాగధమనిదస్స 

నిగమ  నిగమాంత  వర్ణిత  మనోహర  రూప  
నాగరాజ  ధారుడ  శ్రీనారాయణ 
నారాయణ  శ్రీమన్నారాయణ  వేద  నారాయణ  
వెంకట  నారాయణ  తిరుమల  నారాయణ 
కలియుగ  నారాయణ  హరి  హరి  నారాయణ 
అది  నారాయణ  లక్ష్మి  నారాయణ 
శ్రీమన్నారాయణ 
శ్రీమన్నారాయణ 
శ్రీమన్నారాయణ 

హరే  హరే  హరే  హరే  హరే

English

Nigama nigamaanta varnita manohara roopa 
Nagaraaja dharuda srinaaraayana

Nigama nigamaanta varnita manohara roopa 
Nagaraaja dharuda srinaaraayana
Naaraayana srimannaaraayana naaraayana venkata naaraayana

Deepinchu vairaagya divya sakhyambhiya
Nopaka kadaa nannu nodabarupuchu
Paipai

Paipaina samsaara bandhamula kattevu
Naa paluku chellunaa naaraayana
Paipaina samsaara bandhamula kattevu
Naa paluku chellunaa naaraayana
Nigama gamadani sagamagasani

Nigama nigamaanta varnita manohara roopa 
Nagaraaja dharuda srinaaraayana
Naaraayana srimannaaraayana naaraayana venkata naaraayana

Neesa ga sagasagasagasaga 
Danisagamagasagamaga sanidhasa neesaadha 
Sagama gamaga madani dhanisa magasanidhamagasa

Vividha nirbhandhamula
Vividha nirbhandhamula 
Vedala droyakanannu bhavasaagaramula dadabadajeturaa

Divijendravandhya sri tiruvenkadrisa
Divijendhravandhya sri tiruvenkadrisa 
Navaneetachora sri naaraayana 

Nigama sagamagasanidhamagani
Nigama gasamagadhamanidhasa

Nigama nigamaanta varnita manohara roopa 
Nagaraaja dharuda srinaaraayana

Naaraayana srimannaaraayana veda naaraayana 
Venkata naaraayana tirumala narayana
Kaliyuga narayana hari hari narayana
Adhi narayana laxmi narayana
Srimannaaraayana
Srimannaaraayana
Srimannaaraayana

Hare hare hare hare hare

Community

Like, share, and discuss

to start a discussion.