Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

ఏలే  ఏలే  మరదలా 
వాలే  వాలే  వరసల 
నచ్చింది  నచ్చింది  నాజూకు 
నీకే  ఇస్తా  సోకులు 
ఇచ్చేయి  పచ్చారు  సొగసులు 
చాలు  నీ  తోటి 
అః  చాలు  నీ  తోటి  సరసాలు  బావ 

ఏలే  ఏలే  మరదలా 
వాలే  వాలే  వరసల 

గాటపు  గుబ్బలు  కథలాగా  కులికేవు  మాటల  తేటల  మరదలా 
వేటరి  చూపులు  విసురుచు  మురిసేవు  వాటపు  వలపుల  వరదలా 
చీటికీ  మాటికీ  చనకేవు   
చీటికీ  మాటికీ  చనకేవు  వట్టి  బూటకాల  మాని  పోవే  బావ 
చాలు  చాలు  నీతోటి  అః  చాలు  నీ  తోటి  సరసాలు  బావ 

ఏలే  ఏలే  మరదలా 
వాలే  వాలే  వరసల 

కన్నుల  గంటపు  కవితలు  గిలికేవు  నా  ఎద  చాటున  మరదలా 
పాడని  పాటల  పయిటలు  సరిదేవు  పల్లవి  పాదముల  దరువుల
కంటికి  వంటికి  కలిపేవు 
కంటికి  వంటికి  కలిపేవు  ఎన్ని  కొంటె  లీలలంట  కోలో  బావ 
అః  పాడుకో  పాట  జంట  పాడుకున్న  పాట  జాజిపూదోట 

ఏలే  ఏలే  మరదలా 
వాలే  వాలే  వరసల 
నచ్చింది  నచ్చింది  నాజూకు 
నీకే  ఇస్తా  సోకులు 
ఇచ్చేయి  పచ్చారు  సొగసులు 
చాలు  నీ  తోటి 
అః  చాలు  నీ  తోటి  సరసాలు  బావ 

ఏలే  ఏలే  మరదలా 
వాలే  వాలే  వరసల 

ఏలే  ఏలే  మరదలా 
వాలే  వాలే  వరసల

English

Ele ele maradalaa
vaale vaale varasalaa
nacchindi nacchindi naa jooku
neeke ista sokulu
iccheyi paccharu sogasulu
chaalu nee toti
aha chaalu nee toti sarasaalu baava

Ele ele maradalaa
vaale vaale varasalaa

Gaatapu gubbalu kadalaga kulikevu maatala tetala maradala
vetari choopulu visuruchu murisevu vaatapu valapula varadalaa
cheetiki matiki chenakevu
cheetiki matiki chenakevu vatti bootakaalu maani pove baava
chaalu chaalu neetoti aha chaalu nee toti sarasaalu baava

Ele ele maradalaa
vaale vaale varasalaa

Kannula gantapu kavitalu gilikevu naa yeda chaatuna maradalaa
paadani paatala payitalu saridevu pallavi padamula daruvula

Kantiki vantiki kalipevu
kantiKi vantiki kalipevu enni konte leelalanta kolo baava
aha paaduko paata janta paadukunna paata jajipoodota

Ele ele maradalaa
vaale vaale varasalaa

Nacchindi nacchindi naa jooku
neeke ista sokulu
iccheyi paccharu sogasulu
chaalu nee toti
aha chaalu nee toti sarasaalu baava

Ele ele maradalaa
vaale vaale varasalaa

Community

Like, share, and discuss

to start a discussion.