Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

అంతర్యామి  అలసితి  సొలసితి  ఇంతటి  నీ  శారనిదే  చొచ్చితిని 
అంతర్యామి  అలసితి  సొలసితి 

కోరిన  కోర్కెలు  కోయని  కట్లు  తీరవు  నీవవి  తెంచక 
కోరిన  కోర్కెలు  కోయని  కట్లు  తీరవు  నీవవి  తెంచక 
భారపు  పగ్గాలు  పాపపుణ్యములు 
భారపు  పగ్గాలు  పాపపుణ్యములు  నెరుపున  బోవు  నీవు  వద్దనక 

అంతర్యామి  అలసితి  సొలసితి  ఇంతటి  నీ  శారనిదే  చొచ్చితిని 
అంతర్యామి

మదిలో  చింతలు  మయిలాలు  మణుగులు  వదలవు  నీవవి  వద్దనక 
మదిలో  చింతలు  మయిలాలు  మణుగులు  వదలవు  నీవవి  వద్దనక 

ఎదుటనే  శ్రీవెంకటేశ్వర  వెంకటేశా  శ్రీనివాస  ప్రభు 
ఎదుటనే  శ్రీవెంకటేశ్వర  నీ  వాదీ  వాదనగాచితివి  అట్ఠిట్ఠానక 

అంతర్యామి  అలసితి  సొలసితి  ఇంతటి  నీ  శారనిదే  చొచ్చితిని 
అంతర్యామి  అంతర్యామి  అంతర్యామి  అంతర్యామి  అంతర్యామి 
అలసితి

English

Antaryaami alasiti solasiti intati nee saranide chochitini
antaryaami alasiti solasiti

Korina korkelu koyani katlu teeravu neevavi tenchaka
korina korkelu koyani katlu teeravu neevavi tenchaka
bhaarapu paggalu paapapunyamulu
bhaarapu paggalu paapapunyamulu nerupuna bovu neevu vaddanaka

Antaryaami alasiti solasiti intati nee saranide chochitini
antaryaami

Madilo chintalu mayilalu manugulu vadalavu neevavi vaddanaka
madilo chintalu mayilalu manugulu vadalavu neevavi vaddanaka

Edutane srivenkateswara venkatesaa srinivaasa prabhu
edutane srivenkateswara nee vade adana gaachitivi attittanaka

Antaryaami alasiti solasiti intati nee saranide chochitini
antaryaami antaryaami antaryaami antaryaami antaryaami
alasithi

Community

Like, share, and discuss

to start a discussion.