Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

బ్రహ్మ  కడిగిన  పాదము  బ్రహ్మము  తానె  నీ  పాదము 
బ్రహ్మ  కడిగిన  పాదము  బ్రహ్మము  తానె  నీ  పాదము 
బ్రహ్మ  కడిగిన  పాదము 

చెలగి  వసుధ  గొలిచిన  నీ  పాదము  బలి  తల  మోపిన  పాదము 
తలకగా  గగనము  తన్నిన  పాదము 
తలకగా  గగనము  తన్నిన  పాదము  బలారిపు  గాచిన  పాదము 

బ్రహ్మ  కడిగిన  పాదము  బ్రహ్మము  తానె  నీ  పాదము 
బ్రహ్మ  కడిగిన  పాదము 

పరమయోగులకు  పరిపరి  విధముల  పారమొసగెడి  నీ  పాదము 
తిరువెంకటగిరి  తిరమని  చూపిన  పరమ  పదము  నీ  పాదము
 
బ్రహ్మ  కడిగిన  పాదము  బ్రహ్మము  తానె  నీ  పాదము 
బ్రహ్మ  కడిగిన  పాదము

English

Brahma kadigina paadamu brahmamu taane nee paadamu
brahma kadigina paadamu brahmamu taane nee paadamu
brahma kadigina paadamu

Chelagi vasudha golichina nee paadamu balitala mopina paadamu
talakaga gaganamu tannina paadamu
talakaga gaganamu tannina paadamu balaripu gaachina paadamu

Brahma kadigina paadamu brahmamu taane nee paadamu
brahma kadigina paadamu

Paramayogulaku paripari vidhamula paramosagedi nee paadamu
tiruvenkatagiri tiramani choopina parama padamu nee paadamu

Brahma kadigina paadamu brahmamu taane nee paadamu
brahma kadigina paadamu

Community

Like, share, and discuss

to start a discussion.