Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

ఫాలనేత్రాణాల  ప్రబల  విధ్యుల్లతా  కేళి  
విహార  లక్ష్మీనారసింహ  లక్ష్మీనారసింహ   
 
ప్రళయ  మారుత  ఘోర  భ్రాస్తికా  పూత్కార  
లలితా  నిస్వాస  డోలారచనాయా 
కులశైల  కుంభునికుముదహిత  రవిగగన  
చలనానిది  నిపుణ  నిశ్చల  నారసింహ 
నిశ్చల  నారసింహ 

దారుణోజ్వల  ధగద్ధగీట  దంష్ట్రనాల  
వీ  కార  స్ఫులింగ  సంగక్రిడయా 
వైరి  దానవి  ఘోర  వంశ  భస్మీకరణ  
కరణ  ప్రకట  వెంకట  నారసింహ 
వెంకట  నారసింహ  వెంకట  నారసింహ

English

Phaalanetraanala prabala vidhyullataa 
keli vihara lakshminaarasimha lakshmimaarasimha

Pralaya maaruta ghora bhrastika putkara 
lalita nisvaasa dolaarachanayaa
kulasaila kumbhunikumudahita ravigagana 
chalananidi nipuna nischala naarasimha
nischala naarasimha

Daarunojvala dhagaddhageeta danshtranala 
vee kaara spulinga sangakridayaa
vairi daanavi ghora vamsa bhasmikarana 
karana prakata venkata naarasimha
venkata naarasimha venkata naarasimha

Community

Like, share, and discuss

to start a discussion.