Loading next scene...
Loading next scene...
Loading next scene...

1997 · 20 songs
Telugu
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజాము పోవుటయు నిజాము నట్టనడిమి పని నాటకము యెట్టనెదుట గలది ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము
English
Naanati batuku naatakamu kaanaka kannadi kaivalyamu naanati batuku naatakamu naatakamu Puttutayu nijamu povutayu nijamu nattanadimi pani naatakamu ettaneduta galadi prapanchamu katta kadapatidi kaivalyamu