Back to Lyrics
Annamayya

Annamayya

1997 · 20 songs

Telugu

ఏడు  కొండల  వాడ  వెంకటా  రమణ  గోవిందా  గోవిందా 
అదివో  ఓ 

గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా 
గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా 

అదివో  అల్లదివో  శ్రీహరి  వాసము 
అదివో  అల్లదివో  శ్రీహరి  వాసము  
పది  వేలు  శేషుల  పడగల  మయము 
అదివో  అల్లదివో  శ్రీహరి  వాసము 
పది  వేలు  శేషుల  పడగల  మయము 
అదివో  అల్లదివో  శ్రీహరి  వాసము 

ఏడు  కొండల  వాడ  వెంకటా  రమణ  గోవిందా  గోవిందా 
ఏడు  కొండల  వాడ  వెంకటా  రమణ  గోవిందా  గోవిందా 

అదే  వేంకటాచల  మఖిలోన్నతము 
అదివో  బ్రహ్మాదుల  కపురూపము
అదివో  నిత్యనివాస  మఖిలమునులకు   
వెంకటరమణ  సంకట  హరణా  
వెంకటరమణ  సంకట  హరణా  
నారాయణ  నారాయణ 

అదివో  నిత్యనివాస  మఖిలమునులకు   
అదేచూడుడు  అదేమ్రొక్కుడు  ఆనంద  మయము 
అదేచూడుడు  అదేమ్రొక్కుడు  ఆనంద  మయము 
అదివో  అల్లదివో  శ్రీహరి  వాసము 

వడ్డీ  కాసులవాడ  వెంకటరమణ  గోవిందా  గోవిందా
ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా  గోవిందా  గోవిందా 

కైవల్య  పదము  వెంకటనగా  మాదివో 
శ్రీ  వేంకటపతి  సిరులైనది 

భావింప  సకల  సంపద  రూప  మదివో అదివో 
వెంకటరమణ  సంకటహరణ 
భావింప  సకల  సంపద  రూప  మాదివో  అదివో 
పావన  మూలకెల్ల  పావన  మయము 

అదివో  అల్లదివో  శ్రీహరి  వాసము 
శ్రీహరి  వాసము   శ్రీహరి  వాసము 
వేంకటేశ నమో  శ్రీనివాస నమో 
వేంకటేశ నమో  శ్రీనివాస నమో
వేంకటేశ నమో  శ్రీనివాస నమో
అదివో

English

Yedu kondala vaada venkataa ramana govindaa govindaa
adivo o

Govinda govinda govinda govinda govinda
govinda govinda govinda govinda govinda

Adivo alladivo sreehari vaasamu
adivo alladivo sreehari vaasamu
padi velu seshula padagala mayamu
adivo alladivo sreehari vaasamu
padi velu seshula padagala mayamu
adivo alladivo sreehari vaasamu

Yedu kondala vaada venkataa ramana govindaa govindaa
yedu kondala vaada venkataa ramana govindaa govindaa

Ade venkataachala makhilonnatamu
adivo brahmaadula kapuroopamu

Adivo nityanivaasa makhilamunalaku
venkataramana sankata harana 
venkataramana sankata harana 
naaraayana naaraayana

Adivo nityanivaasa makhilamunalaku
adechoodudu ademrokkudu aananda mayamu
adechoodudu ademrokkudu aananda mayamu
adivo alladivo sreehari vaasamu

Vaddi kasulavada venkataramana govinda govinda
aapadha mukrulavaada Anadha Rakshaka govinda govinda

Kaivalya padamu venkatanaga madivo
sree venkatapatiki sirulainadi

Bhaavimpa sakala sampada roopa madivo adivo
venkataramana sankataharana
bhaavimpa sakala sampada roopa madivo adivo
paavaana mulakella paavana mayamu

Adivo alladivo sreehari vaasamu
sreehari vaasamu sreehari vaasamu
venkatesha namo srinivasa namo
venkatesha namo srinivasa namo
venkatesha namo srinivasa namo
adhivo

Community

Like, share, and discuss

to start a discussion.