Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Lyricist

Telugu

కలలో  నీ  నామ  స్మరణ  మరువ  చక్కని  తండ్రి 
కలలో  నీ  నామ  స్మరణ  మరువ  చక్కని  తండ్రి 

పిలిచినా  పలుకవేమి  పలుకే  బంగారమాయెనా  పలుకే  బంగారమాయెనా 
పలుకే  బంగారమాయెనా 

పలుకే  బంగారమాయె   పిలిచినా  పలుకవేమి  కలలో  నీ  నామ  స్మరణ 
మరువ  చక్కని  తండ్రి 
పలుకే 

పలుకే  బంగారమాయెనా  కోందడపాని  పలుకే  బంగారమాయెనా 

ఇరవోగా  ఇసుకలోన  పొరలిన  ఉడుత  భక్తికి 
ఇరవోగా  ఇసుకలోన  పొరలిన  ఉడుత  భక్తికి 
కరుణించి  బ్రోచితివని  నేర  నమ్మితిని  తండ్రి 

పలుకే  బంగారమాయెనా  
పలుకే  బంగారమాయెనా  
పలుకే  బంగారమాయెనా  

శరణాగతత్రాణ  బిరుదాంకితుడవు  కావ 
శరణాగతత్రాణ  బిరుదాంకితుడవు  కావ 

కరుణించు  భద్రాచల  వర  రామదాసా  పోష 

పలుకే  బంగారమాయెనా  
పలుకే  బంగారమాయెనా  
పలుకే  బంగారమాయెనా 
 
పలుకే  బంగారమాయెనా  కోందడపాని  పలుకే  బంగారమాయెనా 

పలుకే  బంగారమాయె  పిలిచినా  పలుకవేమి  కలలో  నీ  నామ  స్మరణ 
మరువ  చక్కని  తండ్రి 
పలుకే  బంగారమాయెనా  
పలుకే  బంగారమాయెనా

English

Kalalo ne nama smarana maruva chakkani tandri
Kalalo ne nama smarana maruva chakkani tandri

Pilichina palukavemi paluke bangaramaayenaa paluke bagaramaayena
Paluke bangaaramayena

Paluke bangaramaaye pilichina palukavemi kalalo ne nama smarana
Maruva chakkani tandri
Paluke

Paluke bangaramayenaa kondadapani paluke bangaramayena
Ramaa

Iravuga isukalona poralina uduta bhaktiki
Iravuga isukalona poralina uduta bhaktiki
Karuninchi brochitivani nera nammitini tandri

Paluke bangaramayenaa
Paluke bangaramayenaa
Paluke bangaramayenaa

Sharanaagatatrana birudankitudavu kava
Sharanaagatatrana birudankitudavu kava

Karuninchu badrachala vana ramadasa posha

Paluke bangaramayenaa
Paluke bangaramayenaa
Paluke bangaramayenaa

Paluke bangaramayenaa kondadapani paluke bangaramayena

Paluke bangaramaaye pilichina palukavemi kalalo ne nama smarana
Maruva chakkani tandri
Paluke bangaramayenaa
Paluke bangaramayenaa

Community

Like, share, and discuss

to start a discussion.