Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Telugu

నను  బ్రోవమని  చెప్పవే  సీతమ్మ  తల్లి 
నను  బ్రోవమని  చెప్పవే 
నను  బ్రోవమని  చెప్పవే  సీతమ్మ  తల్లి 
నను  బ్రోవమని  చెప్పవే 

నను  బ్రోవమని  చెప్పు  నారి  శిరోమణి 
జనకుని  కూతురా  జననీ  జానకమ్మ 
నను  బ్రోవమని  చెప్పవే  సీతమ్మ  తల్లి 
నను  బ్రోవమని  చెప్పవే 

లోకాంతరంగుడు  శ్రీకాంత  నిను  గుడి 
ఏకాంతమున  ఏక  శయ్యనున్న  వేళా 

నను  బ్రోవమని  చెప్పవే  సీతమ్మ  తల్లి 
నను  బ్రోవమని  చెప్పవే

ఆడ్రీజావినుతుడు  భద్రగిరీశుడు 
నిద్ర  మేల్కొను  వేళా  నేరతలో  బోధించి 
నను  బ్రోవమని  నను  బ్రోవమని
 
నను  బ్రోవమని  చెప్పవే
సీతమ్మ  తల్లి

English

nanu brovamani cheppave seetamma talli
nanu brovamani cheppave
nanu brovamani cheppave seetamma talli
nanu brovamani cheppave

nanu brovamani cheppu nari shiromani
janakuni kootura jananee jaanakamma
nanu brovamani cheppave seetamma talli
nanu brovamani cheppave

lokantaramgudu sreekaanta ninu gudi
ekantamuna yeka shayyanunna vela

nanu brovamani cheppave seetamma talli
nanu brovamani cheppave

adreejavinutudu bhadhragireeshudu
nidra maelkonu vela neratalo bhodhinchi
nanu brovamani nanu brovamani

nanu brovamani cheppave
seetamma talli

Community

Like, share, and discuss

to start a discussion.