Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Lyricist

Telugu

ఇదిగిదిగో  న  రాముడు  ఈడనే  కొలువుండినాడు 
ముద్దుల  సీతతో  ఈడనే  మురిపాలాడినాడు 

ఇది  సీతమ్మ  తల్లి  ఆరేసుకున్న  నారా  చీరె 
ఇదే  రాముడు  కట్టుకొనగా  పులకించిన  పంచె 

ఏడేడు  లోకాలను  ఎలెడి  పాదలివే 
మాయల  బంగారు  లేడి  మాయని  గురుతులివే 

పచ్చగా  అయిదోతనమే  పదికాలాలుండగా 
సీతమ్మ  వాడిన  పసుపుకుంకుమ  రాలివే
 
దాటొద్దని  లక్ష్మణుడు  గీతను  గీసిన  చోటిదే 
అమ్మను  రావణుడెత్తుకుపోయిన  ఆనవల్లివే 

ఇది  అ  రాముడు  నడయాడిన  పుణ్యభూమి 
మరి  న  రామునికీడా  నిలువనీడ  లేడిదేమి 
నిలువ  నీడ  లేడిదేమి

English

idigidigo na ramudu eedane koluvundinadu
muddula seetato eedane muripaladinadu

idi seetamma talli aaresukunna nara cheere
ide ramudu kattukonaga pulakinchina panche

yededu lokaalanu yeledi padalive
mayala bangaru ledi mayani gurutulive

pacchaga ayidotaname padikalalundaga
seetamma vaadina pasupukunkuma rallive

datoddani lakshmanudu geetanu geesina chotide
ammanu ravanudettukupoyina anavallive

idi a ramudu nadayaadina punyabhoomi
mari na ramunikeeda niluvaneeda ledidemi
niluva needa ledidemi

Community

Like, share, and discuss

to start a discussion.