Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Lyricist

Telugu

ఇక్ష్వాకుకుల  తిలక  ఇకనైనా  పలుకవే 

రామచంద్ర  నను  రక్షింపకున్నను 
రక్షకులు  ఎవరింకా  రామచంద్ర 

చుట్టూ  ప్రాకారములు  సొంపుతో  గట్టిస్తి  రామచంద్ర 
అ  ప్రాకారమును  బట్టే  పదివేల  వరహాలు  రామచంద్ర 
లక్ష్మణుకు  చేయిస్తి  ముత్యాల  పతకము  రామచంద్ర 
అ  పథకానికి  బట్టే  పదివేల  మొహరీలు  రామచంద్ర 

సీతమ్మకు  చేయిస్తిని  చింతాకు  పతకము  రామచంద్ర 
అ  పతాకానికి   బట్టే  పదివేల  వరహాలు  రామచంద్ర 
కలికి  తురాయి  నీకు  కొలుపుగా  జేయిస్తిని  రామచంద్ర 

నీ  తండ్రి  దశరధ  మహారాజు  పంమ్పేన 
లేక  మీ  మామ  జనక  మహారాజు  పెట్టేనా 

ఎవడబ్బ  సొమ్మని  కులుకుతూ  తిరిగేవు  రామచంద్ర 
ఎవడబ్బ  సొమ్మని  కులుకుతూ  తిరిగేవు  రామచంద్ర

English

Ikshvaaku kula thilaka ikanaina palukave

ramachandra nanu rakshimpakunnanu
rakshakulu yevarinka ramachandra

chuttu praakaaramulu somputo gattisti ramachandra
a praakaaramuku batte padivela varahalu ramachandra
lakshmanuku cheyisthi mutyala patakamu ramachandra
a pathakaaniki batte padivela mohareelu ramachandra

seetammaku cheyisthini chinthaku pathakamu ramachandra
a patakaaniki batte padivela varahalu ramachandra
kaliki turaayi neeku kolupuga jeyistini ramachandra

nee tandri dasharadha maharaju panmpena
leka mee mama janaka maharaju pettena

yevadabba sommani kulukuthu thirigevu ramachandra
yevadabba sommani kulukuthu thirigevu ramachandra

Community

Like, share, and discuss

to start a discussion.