Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Lyricist

Telugu

దాశరధి  కరుణా  పయోనిధీ 
నువ్వే  దిక్కని  నమ్మడమా 
నీ  ఆలయమును  నిర్మించడమా 
నిరతము  నిను  భజియించడమా 
రామ  కోటి  రచి  ఇంచడమా  

సీత  రామస్వామి  నే  చేసిన  నేరమదేమి 
ని  దయ  చూపావా  దేమి  ని  దర్శన  మీయవిదేమి 
దాశరధి  కరుణాపయోనిధీ 

గుహుడు  నీకు  చుట్టమా  గుండెలకు  హత్తుకున్నావు 
శెబారి  నీకు  తోబుట్టువా  ఎంగిలి  పళ్ళను  తిన్నావు 

ని  రాజ్యము  రాసిమ్మంటిన  
నీ  దర్శనమే  ఇమ్మంటిని  కానీ
 
ఏళ్ళ  రావు  నన్నెలరావు  నన్నెలా  ఎలా  రావు  
సీత  రామస్వామి 

సీత  రామస్వామి  నే  చేసిన  నేరమదేని 
ని  దయ  చూపావా  దేమి  ని  దర్శన  మీయవిదేమి 

రామ  రసరమ్య   దమ  రమణీయ  
నామ  రఘువంశ  సోమా  రణరంగ  
భీమా  రాక్షస  విరామ  కమనీయ  
ధమ్మా  సౌందర్య  సీమ 
నీరాజశ్యామ  నిరాకులోదామా 
భోజనాల  రామ  భువన  జయ  రామ 
పాహి  భద్రాద్రి  రామ  పాహీ 
 
తక్షణ  రక్షణ  విశ్వవిలక్షణ  ధర్మ  విచక్షణ 
గోదారికలిసేనేమి  రా  
డాన్  డా  డా  దందా  దందా  నినాదముల 
జాండమునిండ  మాత  వేదండము 
నిక్కీనే  పొగడు  ని  అభయవ్రతమేతిరావు
 
ప్రేమ  రసానతరంగా  హృదయంగామా 
సుంగాశుభంగా  రంగ  బహిరంగదా 
భంగ  తుంగ  సుగునికా  తరణగా 
సుసంగా  సత్య  సారంగా  సుశ్రుతివిహంగా 
పాప  మృదు  సాంగ  విభంగా
 
భూతాల  పతంగా  
మధు  మంగళ  రోపము  చూపవేమి  రా 
గరుడగమనా  రా  రా  గరుడగమనా  రా  రా

English

Dasaradhi karuna payonidhi
Nuvve dhikkani nammadamaa
Nee alayamunu nirminchadama
Nirathamu ninu bhajiyinchadama
Raama koti rachi inchadama

Seetha ramaswamy nee chesina neramadhemi
Nii daya chuupava demi nii dharsana meeyavidemi
Dasaradhi karunapayonidhi

Guhudu neeku chutama gundelaku hathukunnavu
Sebari neeku thobuttuva yengili pallanu thinnavu

Nii rajyamu raasimmantina 
nee dharsaname immantini kaani

Yella raavu nannelaraavu nannela yela ravvuu
Seetha ramaswamy

Seetha ramaswamy nee chesina neramadheni
Nii daya chuupava demi nii dharsana meeyavidemi

rama rasaramya dhama ramaneeya 
naama Raghuvamsa soma ranaranga 
bheema Rakshasa virama Kamaneeya 
dhamma soundarya seema
Neerajashyama nirakulodhama
Bhojanalarama bhuvana jaya rama
paahi bhadradri rama paahii

thakshana rakshana viswavilakshana dharma vichakshana
Godarikalisenemi raa 
daan da da danda danda ninadhamula
Jandamuninda matha vedhandamu
nikkine pogadu nii abhayavrathamethiraaa

Prema rasaanataranga hrudayangama
Sungashubhanga ranga bahurangada
Bhanga tunga sugunika taranaga
Susanga sathya saaranga susruthivihanga
Paapa mrudu sanga vibhangaa

Bhutala patanga 
madhu mangala ropamu chuupavemi raa
Garudagamana raa raa  Garudagamana raa raa

Community

Like, share, and discuss

to start a discussion.