Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Telugu

అల్లా  అ  అ  అ 
శ్రీరామ  అ  అ  అ 

శుభకరుడు  సురుచిరుడు  భవహరుడు  భగవంతుడెవడు 
కళ్యాణగుణగనుడు  కరుణఘణఘనుడు  ఎవడు 
అల్లా  తత్వమున్న  అల్లారు  ముద్దుగా  అలరారు  అందాల  చంద్రుడెవడు 
ఆనందనందనుడు  అమృతారాసచందానుడు 
రామచంద్రుడు  కాక  ఇంకెవ్వడు 

తాగారా  శ్రీరామా  నామామృతం 
అ  నామమే  దాటించు  భవసాగరం 
తాగారా  శ్రీరామా  నామామృతం 
అ  నామమే  దాటించు  భవసాగరం 

ఏ  మూర్తి  మూడు  మూర్తులుగా  వెలసిన  మూర్తి 
ఏ  మూర్తి  ముజ్జెగంబుల  మూలంఓ  మూర్తి 
ఏ  మూర్తి  శక్తి  చైతన్య  మూర్తి 

ఏ  మూర్తి  నిఖిలాండా  నిత్యా  సత్యన్ఫ్యూర్తి 
ఏ  మూర్తి  నిర్వాణ  నిజధర్మ  సమవర్తి 
ఏ  మూర్తి  జగదేక  చక్రవర్తి 

ఏ  మూర్తి  ఘనమూర్తి 
ఏ  మూర్తి  గుణకీర్తి 
ఏ  మూర్తి  అడగించు  జన్మజన్మల  ఆర్తి 
అ  మూర్తి  యెమూర్తి  యునుగాని  రసమూర్తి 
అ  మూర్తి  శ్రీరామచంద్రమూర్తి 

తాగారా  అ  అ  అ  తాగారా  శ్రీరామనామామృతం 
అ  నామమే  దాటించు  భవసాగరం 

మాపాప  మాపనీపా  మాపనీపా  మపాసానిప  మాపమా  శ్రీరామ 
మాపాప  మాపనేని  పనిసస  రీరిసానిప  మాపనిమాపామ  కోదండరామా 
మాపరిసనిసని  పనిపమ  సీతారామ 
మాపనిసరిసారి  సరిమరిసనిపమ  ఆనందరామ 
మా  మా  రిమరిమ  రిసమా 
రామ  జయరామ 
సారిమా  రామ  స పమా  రామ  పావనరామ   

ఏ  వేల్పు  ఏళ్ళ  వేల్పులని  గొల్చెడి  వేల్పు 
ఏ  వేల్పు  ఏడేడు  లోకాలకె   వేల్పు 
ఏ  వేల్పు  నిట్టూర్పు  ఇలని  నిల్పు 

ఏ  వేల్పు  నిఖిల  కళ్యాణముల  కలగలుపు 
ఏ  వేల్పు  నిగమ  నిగమాలన్నిటిని  తెల్పు 
ఏ  వేల్పు  నింగినేలలను  కల్పు 
  
ఏ  వేల్పు  ద్యుతిగొల్పు 
ఏ  వేల్పు  మరుగొల్పు 

ఏ  వేల్పు  దేమల్పు  లేని  గెలుపు 
ఏ  వేల్పు  సీతమ్మ  వలపు  తలపుల  నేర్పు 
అ  వేల్పు  దాసాను  దాసులా  కైమోద్పుఁ 

తాగారా  అ  అ  అ  తాగారా  శ్రీరామనామామృతం 
అ  నామమే  దాటించు  భవసాగరం

English

alla a a a
sreeraama a a a

shubhakarudu suruchirudu bhavaharudu bhagavantudevadu
kalyanagunaganudu karunaghanaghanudu evadu
alla tatvamuna allaaru mudduga alararu andaala chandrudevadu
anandanamdanudu amrutarasachandanudu
ramachandrudu kaaka inkaevvadu

tagara sreerama namamrutam
a namame datinchu bhavasagaram
tagara sreerama namamrutam
a namame datinchu bhavasagaram

ye moorti moodu moortuluga valasina moorti
ye moorti mujjegambula moolamow moorti
ye moorti shakti chaitanya moorti

ye moorti nikhilaanda nitya satyasphaoorti
ye moorti nirvaana nijadharma samavarti
ye moorti jagadeka chakravarti

ye moorti ghanamoorti
ye moorti gunakeerti
ye moorti adaginchu janmajanmala arti
a moorti yemoorti yunugani rasamoorti
a moorti sreeramachandramurthy

tagara a a a tagara sreeramanamamrutam
a namme datinchu bhavasagaram

maapapa mapaneepa mapaneepa mapasanipa mapama sreeraama
maapapa mapaneeni panisasa ririsanipa mapanimapama kodandarama
maparisanisani panipama seetarama
mapanisarisari sarimarisanipama anandarama
ma ma rimarima risama
rama jayarama
sarima rama spama rama pavanama

ye velpu yella velpulani golchedi velpu
ye velpu yededu lokaalake velpu
ye velpu nittoorpu ilni nilpu

ye velpu nikhila kalyanamula kalagalpu
ye velpu nigama nigamalannitini telpu
ye velpu ninginelalanu kalpu

ye velpu dyutigolpu
ye velpu marugolpu

ye velpu demalpu leni gelupu
ye velpu seetamma valapu talapula nerpu
a velpu dasanu dasula kaimodpau

tagara a a a tagara sreeramanamamrutam
a namme datinchu bhavasagaram

Community

Like, share, and discuss

to start a discussion.