Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Telugu

ఓం  ఓం  ఓం 
శ్రీరామచంద్రపరబ్రహ్మనే  నమః 

అదిగో  అదిగో  భద్రగిరి  ఆంధ్రజాతికిది  అయోధ్యాపురి 
ఏ  వాల్మీకి  రాయని  కధగా  సీతారాములు  తనపై  ఒదగా 
రామదాసకృత  రామపదామృత  వాగ్గేయశ్వర  సంపదగా 
వెలసిన  దక్షిణ  సాంకేతపురి 

అదిగో  అదిగో  భద్రగిరి  ఆంధ్రజాతికిది  అయోధ్యాపురి 

రామ్  రామ్  రామ్  రామ్
 
రామనామ  జీవన  నిర్మిత్రుడు 
పునఃదర్శనము  కోరిన  భద్రుఁడు 
సీతారామముల  దర్శనానికై  ఘోరతపస్సును  చేసినప్పుడు 

తపమును  మెచ్చి  ధరణికి  వచ్చి 
దర్శనమిచ్ఛేను  మహావిష్ణువు 

సససనిదని  సనిదమగమ  ససారిదామప   
 
త్రేతాయుగమున  రామరూపమే 
త్రికరణశుద్ధిగా  కోరెను  భద్రుఁడు 
ఆదర్శాలకు  అగ్రపీఠంఓ  అ  దర్శనమే  కోరినప్పుడు 

ధరణీపతియే  ధరకు  అల్లుడై
శంఖచక్రములు  అటు  ఇటు  కాగా 
ధనుర్బాణములు  తనువై  పొగ 
సీతాలక్ష్మణ  సహితుఁడై 
కొలువు  తీరే  కొండంత  దేవుడు 

శిలగా  మళ్ళీ  మలచి 
శిరమును  నీవే  నిలిచి 
భద్రగిరిగా  నను  పిలిచే 
భాగ్యము  నిమ్మని  కోరే  భద్రుఁడు 

వామాంకస్థితా  జానకి  పరిలస  కోదండ  దండం  కరే 
చక్రం  చొర్భకారేన  బహు  యుగళే 
శంఖం  శ్రం  దక్షిణే 
విఘరణం  జలజాత  పత్ర  నయనం 
భద్రాద్రి  మూర్తిస్థితం 
కేయూరాది  విభూషితం  రఘుపతిం 
సౌమిత్రి  యుక్తం  భజే 

అదిగో  అదిగో  భద్రగిరి  ఆంధ్రజాతికిది  అయోధ్యాపురి

English

om om om 
sreeramachandraparabrahmane namaha

adigo adigo bhadragiri andhrajatikidi ayodhyaapuri
ye vaalmeeki rayani kadhaga seetaramulu tanapai odaga
ramadasakruta ramapadamruta vaggeyaswara sampadaga
valasina dakshina saaketapuri

adigo adigo bhadragiri andhrajatikidi ayodhyaapuri

ram ram ram ram

ramanaama jeevana nirmitrudu
punahdarshanamu korina bhadraudu
seetaramaula darshanaanikai ghoratapassunu chesenappudu

tapamunu mechhi dharaniki vachhi
darshanamichchenu mahavishnuvu

sasasanidani sanidamagama sasaridamapa

tretaayugamuna ramaroopame
trikaranashuddiga korenu bhadraudu
adarshalaku agrapeethamow a darshaname korenappudu

dharanipatiye dharaku alludai
shankhachakramulu atu itu kaagaa
dhanurbanamulu tanuvai poga
seetalakshmana sahitaudai
koluvu teere kondamta devudu

shilaga mallee malachi
shiramunu neeve nilachi
bhadragiriga nanu piliche
bhagyamu nimmani kore bhadraudu

vamankasthita jaanaki parilasa kodanda dandam kare
chakram chorbhakarena bahu yugale
shankham shram dakshine
vigharanam jalajaatha patra nayanam
bhadradri moortisthitam
keyooraadi vibhooshitam raghupatim
soumitri yuktam bhajae

adigo adigo bhadragiri andhrajatikidi ayodhyaapuri

Community

Like, share, and discuss

to start a discussion.