Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Telugu

రామయ్య  రామ  భద్రయ్య   రామ  చంద్రాయ  వేధసే 
రఘు  నాధాయ  నాధాయ  సీతయ్యహ్  పతయే  నమః 

భద్ర  శైల  రాజా  మందిర 
శ్రీ  రామ  చంద్ర   బాహు  మధ్య  విలాసితేంద్రియ   
భద్ర  శైల  రాజా  మందిర 
శ్రీ  రామ  చంద్ర   బాహు  మధ్య  విలాసితేంద్రియ
 
వేద  వినుత  రాజా  మండల  శ్రీ  రామ  చంద్ర  
ధర్మ  కర్మ  యుగళ  మండల   
వేద  వినుత  రాజా  మండల  శ్రీ  రామ  చంద్ర  
ధర్మ  కర్మ  యుగళ  మండల 

సతత  రామ  దాస  పోషకా  శ్రీ  రామ  చంద్ర  
వితత  భద్ర  గిరి  నివేశకా 

భద్ర  శైల  రాజా  మందిర 
శ్రీ  రామ  చంద్ర   బహు  మధ్య  విలాసితేంద్రియ 
బహు  మధ్య  విలాసితేంద్రియ  
బహు  మధ్య  విలాసితేంద్రియ  

ఆఅ  ఆఆ  ఆఆ  ఆఅ 

కోదండ  రామ  కోదండ  రామ  కోదండ  రాంపాహి  కోదండ  రామ
కోదండ  రామ  కోదండ  రామ  కోదండ  రాంపాహి  కోదండ  రామ    
నీదండ  నాకు  నీవెందు  బోకు  వాదెలా  నీకు  వద్దు  పరాకు

కోదండ  రామ  కోదండ  రామ  కోదండ  రాంపాహి  కోదండ  రామ
 
తల్లివి  నీవే  తండ్రివి  నీవే  ధాతువు  నీవే  దైవము  నీవే 
కోదండ  రామ  కోదండ  రామ  రామ  రామ  రామ  కోదండ  రామ 

దశరధ  రామ  గోవిందా  మము  దయ  చూడు  పాహి  ముకుందా  
దశరధ  రామ  గోవిందా  మము  దయ  చూడు  పాహి  ముకుందా  
దశరధ  రామ  గోవిందా 

దసముఖ  సంహార  ధరణిజ  పతి  రామ  శశిధర  పూజిత  శంక  చక్ర  ధర 
దశరధ  రామ  గోవిందా 

తక్కువేమి  మనకు  రాముండొక్కడుండు  వరకు
తక్కువేమి  మనకు  రాముండొక్కడుండు  వరకు 
ప్రక్కతోడుగా  భగవంతుడు  మును  చక్రధారి  అయి  చెంతనే  ఉండగా 

తక్కువేమి  మనకు  రాముండొక్కడుండు  వరకు 
తక్కువేమి  మనకు  రాముండొక్కడుండు  వరకు.

జయ  జయ  రామ  జయ  జయ  రామ  జగదభి  రామ  జానకి  రామ  
జయ  జయ  రామ  జయ  జయ  రామ  జగదభి  రామ  జానకి  రామ
జయ  జయ  రామ  జయ  జయ  రామ  జగదభి  రామ  జానకి  రామ
జయ  జయ  రామ  జయ  జయ  రామ  జగదభి  రామ  జానకి  రామ

పాహి  రామ  ప్రభో  పాహి  రామ  ప్రభో  పాహి  భద్రాద్రి  వైదేహి  రామ  ప్రభో 
పాహి  రామ  ప్రభో  పాహి  రామ  ప్రభో  పాహి  భద్రాద్రి  వైదేహి  రామ  ప్రభో
పాహి  రామ  ప్రభో 

శ్రీమన్మహా  గుణ  స్తోమాభిరామామీ  నామా  కీర్తనను  వర్ణింపు  రామ  ప్రభో 
సుందరాకార  మనమందిరాకార  సీదేటిరాసంయుత  ఆనంద  రామ  ప్రభో 

పాహి  రామ  ప్రభో   
పాహి  రామ  ప్రభో   
పాహి  రామ  ప్రభో

English

Raamaya rama bhadraya rama chandraya vedase
Raghu naadhaya naadhaya seethayah pathaye namaha

Badhra shaila raaja mandira
Shree raama chandra bahu madya vilasithendriya 
Badhra shaila raaja mandira
Shree raama chandra bahu madya vilasithendriya 

Veda vinutha raaja mandala Shree raama chandra 
dharma karma yugala mandala
Veda vinutha raaja mandala Shree raama chandra 
dharma karma yugala mandala

Sathatha rama dasa poshakaa Shree raama chandra 
vithatha badra giri niveshakaa

Badhra shaila raja mandira Shree raama chandra 
bahu madhya vilasithendriya
Bahu madhya vilasitendriya
Bahu madhya vilasitendriya 

AaaAaaaAaaaaaa

Kodhanda raama Kodhanda raama Kodhanda raampaahi Kodhanda raama
Kodhanda raama Kodhanda raama Kodhanda raampaahi Kodhanda raama 
Needhanda Naaku Neevendhu Boku Madhela neeku Vaddhu Paraaku

Kodhanda raama Kodhanda raama Kodhanda raampaahi Kodhanda raama

Tallivi neeve tandrivi neeve dhaathavu neeve dhaivamu neeve
Kodanda raama kodanda raama raama raama raama Kodanda raama

Dasaradha raama govindaa mamu dhaya chudu paahi mukundaa
Dasaradha raama govindaa mamu dhaya chudu paahi mukundaa
Dasaradha raama govindaa

Dasamukha samhaara daranija pathi raama sasidhara pujitha shanka chakra dharaa
Dasaradha raama govinda

Takkuvemi manaku ramundokkadundu varaku
Takkuvemi manaku ramundokkadundu varaku
Prakkathoduga bagavanthudu munu chakradhari ayi chenthane vundaga

Takkuvemi manaku ramundokkadundu varaku
Takkuvemi manaku ramundokkadundu varaku

Jaya jaya rama jaya jaya rama jagadabi raama janaki raama
Jaya jaya rama jaya jaya rama jagadabi raama janaki raama
Jaya jaya rama jaya jaya rama jagadabi raama janaki raama
Jaya jaya rama jaya jaya rama jagadabi raama janaki raama

Paahi raama prabho paahi raama prabho paahi bhadradri vaidehi raama prabho
Paahi raama prabho paahi raama prabho paahi bhadradri vaidehi raama prabho
Paahi raama prabho paahi raama prabho paahi bhadradri vaidehi raama prabho
Paahi raama prabho

Sreemanmaha guna stomabhiramamee nama keerthananu varnimpu raama prabho
Sundarakaara manmandiraakara seedetirasamyutha ananda rama prabho

Paahi Raama prabho
Paahi Raama prabho
Paahi Raama prabho

Community

Like, share, and discuss

to start a discussion.