Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Lyricist

Telugu

రామ  శ్రీరామ  కోదండ  రామ 

ఎంతో  రుచిరా  ఎంతో  రుచిరా  
శ్రీ  రామ  ఓ  రామ  శ్రీ  రామ 
 
శ్రీరామ  నీ  నామమెంతో  రుచిరా 
ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 
ఓ  రామ  నీ  నామమెంతో  రుచిరా  
ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 

కదళీ  ఖర్జూరది  ఫలముల  కన్నను 
కదళీ  ఖర్జూరది  ఫలముల  కన్నను 
పతిత  పావన  నామ  మేమి  రుచిరా 

ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 

నవసర  పరమాన్నం  నవనీతముల  కన్నా 
అధికంఓ  నీ  నామమేమి  రుచిరా 

శ్రీరామ  అః  శ్రీరామ 
ఓ  రామ  ఓ  రామ 
శ్రీరామ  నీ  నామమెంతో  రుచిరా 
ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 

సదాశివుడు  నిను  సదా  భజించెడి     
సదానంద  నీ  నామ  మేమి  రుచిరా 
ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 

అరయ  భద్రాచల  శ్రీరామదాసుని 
ఏలిన  నీ  నామ  మేమి  రుచిరా 

శ్రీరామ  ఓ  రామ 
శ్రీరామ  నీ  నామమెంతో  రుచిరా 
ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 

ఓ  రామ  నీ  నామమెంతో  రుచిరా 
ఎంతో  రుచి  ఎంతో  రుచి  ఎంతో  రుచిరా 
శ్రీరామ  నీనామమెంతో  రుచిరా 
ఎంతో  రుచిరా

English

Rama sreeraama kodanda rama

Yentho ruchirayento ruchira
sree raama o rama sree raama

Sreeraama nee namamentho ruchira
Yento ruchi yento ruchi yento ruchira
O rama nee namamento ruchira
Yento ruchi yento ruchi yento ruchira

Kadhali kharjooradi phalamula kannanu
Kadhali kharjooradi phalamula kannanu
Pataita pavana naama memi ruchira

Yento ruchi yento ruchi yento ruchira

Navasara paramaanna navaneetamula kanna
Adhikamow nee naamamemi ruchira

Sreeraama aha sreeraama
O rama o rama
Sreeraama nee namamento ruchira
Yento ruchi yento ruchi yento ruchira

Sadashivudu ninu sadhaa bhajinchedi
Sadananda nee naama memi ruchiraa
Yento ruchi yento ruchi yento ruchiraa

Araya bhadrachala sreeramadasuni
Yelina nee naama memi ruchiraa

Sreeraama o rama

Sreeraama nee namamento ruchiraa
Yento ruchi yento ruchi yento ruchiraa

O rama nee namamento ruchiraa
yento ruchi yento ruchi yento ruchiraa
Sreeraama neenaamamento ruchiraa
Yento ruchira

Community

Like, share, and discuss

to start a discussion.