Back to Lyrics
Sri Ramadasu

Sri Ramadasu

2006 · 18 songs

Telugu

స  స  లు  గ  గ  లు 
గ  గ  లు  ని  ని  లు 
స  స  లు  ని  ని  లు 
గ  గ  లు  ని  ని లు 
గ  మా  దా  ని  సగ  సగ  సగ  మా  గ  స  ని  దా  ని  స  గ  స  ని  దా  మా  గమకములు
 
చాలు  చాలు   చాలు 

చాలు  చాలు  చాలు  విరహాలు  చాలు  చాలు 
చాలు  చాలు  చాలు  చాలు  విరహాలు  చాలు  చాలు 
ముద్దుగా  ముద్దుగా  వినవలెగా  న  ముద్దు  విన్నపాలు  పాలు 
వన్నెపూలలో  విన్నపాలు  ను  ఆరగిస్తే  మేలు
 
చాలు  చాలు  చాలు  విరహాలు  చాలు  చాలు

నీ  కరములు  న  మేనికి  వశీకరములు 
నీ  స్వరములు  ఈ  రేయికి  అవసరములు
 
నీ  కరములు  న  మేనికి  వశీకరములు 
నీ  స్వరములు  ఈ  రేయికి  అవసరములు
ఈ  క్షణములు  మన  జంటకి  విలక్షణములు 
ఈ  సుఖములు  మునుపేరుగని  బహుముఖములు 

రా  మా  ఇంటికి  మన్మధుడా అను  పిలుపులు 
ఆ  లీలలు  అవలీలలు 

చాలు  చాలు
చాలు  చాలు  చాలు  విరహాలు  చాలు  చాలు

ఈ  చిలకలు  సరసానికి  మధుర  గుళికలు 
ఈ  పడకలు  మోక్షానికి  ముందు  గడపలు 

ఈ  చిలకలు  సరసానికి  మధుర  గుళికలు 
ఈ  పడకలు  మోక్షానికి  ముందు  గడపలు 
ఈ  తనువులు  సమరానికి  ప్రాణ  ధనువులు 
ఈ  రణములు  రససిద్ధికి  కారణములు 
విరామాలెన్నడు  యెరుగనివి  చలి  ఈడులు 
తోలి  జాడలు  చి  పాడులు

చాలు  చాలు
చాలు  చాలు  చాలు  విరహాలు  చాలు  చాలు 
చాలు  చాలు  చాలు  చాలు  విరహాలు  చాలు  చాలు

English

Sa sa lu ga ga lu
Ga ga lu ni ni lu
Sa sa lu ni ni lu
Ga ga lu ni ni lu
Ga ma da ni saga saga saga ma ga sa ni da ni sa ga sa ni da ma gamakamulu

Chalu chalu chalu

Chalu chalu chalu virahalu chalu chalu
Chalu chalu chalu chalu virahalu chalu chalu
Mudduga mudduga vinavalega na muddu vinnapalu paalu
Vannepuulalo vinnapaalu nu aaragiste mellu

Chalu chalu chalu virahalu chalu chalu

Ne karamulu na meniki vaseekaramulu
Ne swaramulu ee reyiki avasaramulu

Ee kshanamulu mana jantaki vilakshanamulu
Ee sukhamulu munuperugani bahumukhamulu

Raa maa intiki anu pilupulu
Aa leelalu avaleelalu

Chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu

Ee chilakalu sarasaaniki madhura gulikalu
Ee padakalu mokshaniki mundu gadapalu

Ee tanuvulu samaraniki prana dhanuvulu
Ee ranamulu rasasiddiki kaaranamulu
Viraamaalennadu yeruganivi chali yeedulu
Toli jaadalu chi paadulu

Chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu

Community

Like, share, and discuss

to start a discussion.