Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

శ్రీ  రామ  లేరా  ఓ  రామ  ఇలలో  పెను  చీకటి  మాపగరా  
సీతారామ  చూపే  నీ  మహిమ  మదిలో  అసులరిని  మాపగరా  
మదమస్థలక్రోధములే  మానుంచి  తొలగించి 
సుగుణాలను  కలిగించి  హృదయాలను  వెలిగించి 
మజన్మము  ధాన్యము  చేయుమురాఅ  ఆఆ 
శ్రీ  రామ  లేరా  ఓ  రామ  ఇలలో  పెను  చీకటి  మాపగరా    

దరిశనమును  కోర  దరికే  చేరే   
దయగల  మారాజు  దాశరధీ 
తొలుతన  ఎదుర  కుశలములడిగె  హితములు  గావించే   ప్రియవాదీ 
వీరమతి  ఐ  నీయాపతిని  నేను  రఘుపతిఏ 
ప్రేమ  స్వరమై  స్నేహ  కరమై  మేలువసుగునులే  
అందరూ  ఒకటేలే  రామునికి  ఆదరమూ  ఒకటేలే 
సకలగున  దాముని  నీతిని  రాముని  నీతిని  ఎం  అని  పొగడునులే 
మా  శ్రీ  రామ  లేరా  ఓ  రామ  ఇల్లలో  పెను   చీకటి  మాపగరా  
సీతారామ  చూపే  నీ  మహిమ 
 
తాంబూల  రాగాలకేమమృతం  ప్రణవించి  సేవించు  తరుణంమ్ 
శృంగార  శ్రీ  రామ  చంద్రోదయమ్  ప్రతి  రేయి  వైదేహీ  హృదయమ్మ్మ్ 
మౌనం  కూడా  మధురమ్  మ్మ్  సమయం  అంత  సఫలమ్మ్మ్  మ్మ్ 
ఇది  రామ  ప్రేమ  లోకమ్  ఎలా  సాగిపోవు  స్నేహమ్  ఇందులోని  మోక్షమ్ 
రవి  చంద్రులింకా  సాక్ష్యం  ఈనాడు  వీడిపోని  బన్ధమ్ 

శ్రీ  రామ  రామ  రఘురామా  పిలిచే  సమ్మోహన  సుస్వరమా 
సీతభామ  ప్రేమారాధనమా  హరికే  హరి  చందన  బంధనమా 
శ్రీ  రాముని  అనురాగమ్  సీత  సతి  వైభోగమ్ 
శ్రీ  రాముడు  రసవేదమ్  శ్రీ  జానకి  అనువాదం  
ఏనాడువీడి  పోని  బంధమూ  ఊఊఉ

English

Sri rama lera rama illalo ninu chikatilo padara
seetharama chupe ne mahima madilo asularini ma padara
madamasthalakrodamule manunchi tolaginchi
sugunalanu kaliginchi hrudayalanu veliginchi
majanmamu dhanyamu cheyumuraaa aaaa
sri rama lera rama illalo ninu chikatilo padara

Darishanamunu kora darike cheeree
dayagala maaraju dhasharadheee
toluthana edureede kushalamuladigee hithamulu gavinche priyavadee
veeramadini nyyaapathini nenu raghupathinee
prema swaramai sneha karamai meeluvasamunulee
andharu okatelee ramuniki aadaramu okatelee
sakalaguna ramuni neethini ramuni neethini em ani pogadunulee
sri rama lera rama illalo ninu chikatilo padara
seetharama chupe ne mahima aaa

Thambula ragalakemomrutham pranavinchi sevinchu tarunammm
srungara sri rama chandrodayamm prathi reeyi vaidhehii hrudayammm
mounam kuda madhuramm mm samayam antha saphalamm mm
edi rama prema lokamm ela sagipovu snehamm induloni mokshamm
ravi chandrulinka sakshyam eenodu veediponi bandhamm

Sri rama rama raghuramaaa piliche sammohana suswarama
seethabhama premaradhanama harike hari chandana bandhanama
sri ramuni anuragamm seetha sathi vaibhogamm
sri ramudu rasavedamm sri janaki anuvadam 
eenaduveeni koni bandhamuu uuu

Community

Like, share, and discuss

to start a discussion.