Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

ఇది  పట్టాభి  రాముని  ఏనుగురా 
జగ  జక్కీలు  ఎక్కినదిరా
ఇది  సీతమ్మవారి  ఏనుగురా 
మీరు  సెప్పింది  సేస్తదిరా
ముద్దు  ముద్దయిన  కునలతో 
ఇక  పొద్దాక  ఆడతడే 
ఇహ  ఇద్దరినీ  ఎత్తుకొని 
రాములోరి  కోటంత  సూపిస్తది 
ఇది  రాములోరికి   జై  అనమంటే 
తొండం  ఎత్తి  జై  కొడతది 

ఇది  పట్టాభి  రాముని  ఏనుగురా
జగ  జక్కీలు  ఎక్కినదిరా
ఇది  సీతమ్మవారి  ఏనుగురా
మీరు  సెప్పింది  సేస్తదిరా 
ఆ  పట్టాభి  రామునికి  జేజేలురా 
లవ  కుసలకు  జేజేరా
రాణి  సీతమ్మ  తల్లికి  జేజేలురా
లవ  కుసలకు  జేజేరా  
 
శంకు  చక్రాల  పోలిన  కూనలారా 
ఆ  శ్రీ  రామ  రక్ష  మీకు 
రాణి  సీతమ్మ  పూతోట  మల్లెలారా 
ఆ  సీతమ్మ  రక్ష  మీకు 
ఆ  రామయ్య  కథ  చెబితే 
ఇక  ఆలించి  ఊఉ  కొడతరు 
ఆ  రాములోరి  పాటలకి 
ఆదమరిచిక  నిద్దరోతరు 
ఆ  రామ  లాలిని  ఆపమంటే 
అమ్మమ్మ  గీ  పెడతరు 

శంకు  చక్రాల  పోలిన  కూనలారా 
ఆ  శ్రీ  రామ  రక్షా  మీకు 
రాణి  సీతమ్మ  పూతోట  మల్లెలారా 
ఆ  సీతమ్మ  రక్షా  మీకు 
తర  తన్నానా  తర  నన 
తర  తన్నానా  తర  నన 
తర  తన్నానా  తన  నన 
తర  తన్నానా  తర  నన

English

Idi pattabhi ramuni enugu ra
Jaga jakkilu ekkinadi ra
Idhi seetammavari enugu ra
Meeru seppindi sestadi ra
Muddu muddayina kunalato
Ika poddaka aadatade
Iha iddarini ettukoni
Ramulori kotanta supistadi
Idi ramuloriki jai anamante
Thondam etti jai kodatadi

Idi pattabhi ramuni enugu ra
Jaga jakkilu ekkinadi ra
Idhi seetammavari enugu ra
Meeru seppindi sestadi ra
Aa pattabhi ramuniki jejelu ra
Lava kusalaku jeje ra
Rani seetamma talliki jejelu ra
Lava kusalaku jeje ra

Shanku chakrala polina kunalara
Aa sree rama raksha meeku
Rani seetamma poothota mallelara
Aa seetamma raksha meeku
Aa ramayya katha chebithe
Ika aalinchi uu kodataru
Aa ramulori paatalaki
Aadamarichinka nidarotharu
Aa rama laalini aapavante
Ammamma gee pedataru

Sanku chakrala polina kunalara
Aa sree rama raksha meeku
Rani seetamma poothota mallelara
Aa seetamma raksha meeku
Tara tannana tara nana
Tara tannana tara nana
Tara tannana tana nana
Tara tannana tara nana

Community

Like, share, and discuss

to start a discussion.