Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

సీతారామ  చరితం 
శ్రీ   సీతారామ  చరితం
గానం  జన్మ  సఫలం  శ్రవణం  పాపహరణం 
ప్రతి  పదపదమున  శృతిలయాన్వితం  చత్రువేదవినుతం 
లోకవిదితం  ఆదికవి  వాల్మీకి  రచితం 
సీతారామ  చరితం 
కోదండపానియా  దండకారణ్యమున  కొలువుండే  భార్యతో  నిండుగా 
కోదండపానియా  దండకారణ్యమున  కొలువుండే  భార్యతో  నిండుగా 
అండదండగా  దమ్ముడుంన్దగా  అడవితల్లికి  కనుల  పండుగా
 
సుందర  రాముని  మోహించె  రావణా  సోదరి  సుర్పణకా 
సుద్దులు  తెలిపి  పొమ్మనిన  హద్దులు  మీరి  పైపడగా 
తప్పనిసరి  ఐ  లక్మనుడే  ముక్కు  చెవులను  కోసే 
అన్న  చూడని  అక్కసుకక్కుతూ  రావణు  చేరెను  రక్కసి  ఈఈ 

దారుణముగా  మాయచేసెను  రావణుడూ
మాయలేడి  ఐనాడూ  మరీచుడూ 
సీత  కొరకు  దాని  వెనుక  పరిగెడే   శ్రీరాముడూ 
అదను  చూసి  సీతని  అపహరించే  రావణుడూ 
కడలి  నడుమ  లంక  లోన  కలికి  సీతనుంచే 
తలుపుగుండెలోపాసుల  కాపలాగా  ఉంచేయీ 

శోకాజేలది  తానైనది  వైదేహీయే 
ఆశోకాజేలదిలో  మునిగే  దాశరధి  ఆఅ
సీత  సీతాయా  సీత  సీతా  అని  సీతకి  వినిపించేలా  
రోదసికం  పెంచేలా
రోదించేయీ  సీతాపతి 

రాముని  మోమున  దీనత  చూసి  వెక్కి  ఏడ్చినవి  వేదములే 
సీత  కెందుకీ  విషాదమ్  రామునికేలా  వియోగమ్మ్మ్ 
కమలనయనములు  మునిగే  పొంగి  కన్నీటిలో 
చూడాలేకా  ఆ  సూర్యుడే  దూకేను  మున్నీటిలో 
చూడలేకా  ఆ  సూర్యుడే  దూకేను  మున్నీటిలో 

వానర  రాజకు  సుగ్రీవునితో  రాముని  కలిపే  మారుతీ 
జలధిని  దాటి  లంకను  చేరగా  కనపడనక్కడ  జానకి 
రాముని  ఉంగరం అమ్మకు  ఇచ్చి  రాముని  మాటల  ఓదార్చి 
లంకను  కాల్చే  వయనుమ  వచ్చే  సీత   శిరోమణి  రామునికిచ్చి 
చూసినదంతా  చేసినదంతా  తెలిపే  పూస  గుచ్చియి 

వాయువేగమున  వానర  సైన్యము  కడలీకి  వారధి  కట్టేరా 
వాన  వేగమున  రామభద్రుడా  రావణ  తల  పడ కొట్టేరా  
ముదమున  చేరేటి  కులసతి  సీతని  దూరముగా  నిలబెట్టేరా 
అంత  బాధపడి  సీతకోసమని  ఇంత  చేసి  శ్రీ  రాముడూ  ఊఊఉ 
చెంత  చెర  జగమంతచూడగా  వింత  పరీక్ష  విదించేను

ఎందుకు  ఈ  పరీక్షా  ఎవ్వరికీ  పరీక్షా 
ఎందుకు  ఈ  పరీక్షా  ఎవ్వరికీ  పరీక్షా 
శ్రీ  రాముని  భార్యకా  శిలా  పరీక్ష 
కొలువునిజకీయావనిజక  అగ్ని  పరీక్షా 
దశరధుని  కోడలికఆ  ధర్మ  పరీక్షా  
జనకుని  కూతురికా  అనుమాన  పరీక్షలా 
రాముని  ప్రాణానికా  జానకి  దేహానికా  
సూర్యుని  వంశానికా  ఈ  లోకం  నోటికా 
ఎవ్వరికీ  పరీక్షా  ఎందుకు  ఈ  పరీక్షా 
శ్రీ  రామా  ఆఆఆ  

అగ్గిలోకి  దుకే  అవమానంతో  సతి 
అగ్గిలోకి  దుకే  అవమానంతో  సతి 
నిగ్గు  తేలి  సిగ్గు  పడే  సందేహపు  జగతి 
అగ్ని  హోత్రుడే  పలికే  దిక్కులు  మార్మోగగా 
సీత  మహాపతివ్రతని  జగమే  ప్రణమీల్లగా 
లోకులందరికి  సీతే  పునీతని  చాటే నేటీ  శ్రీ రాముడు 
ఆ  జానకితో  అయోద్య  కేగెను  సకల  వర్మ  సందీపుడు 
సీతా  సమెత  శ్రీ   రాముడూ

English

Seetharama charitham      
sri seetharama charitham
gaanam janma saphalam sravanam papaharanam
prathi padapadamuna sruthilayanvitham chatruvedaninutham
ragaviditham adikavi valmiki rachitam
seetharama charitham
kodandapaniyaa dandakaranyamuna koluvunde bharyatho nindugaaa     
kodandapaniyaa dandakaranyamuna koluvunde bharyatho nindugaaa     
andaganda dammudumndagaa adavitalliki kanula pandugaaa     

Sundara ramuni muyunche ravana sodari surpanakaa     
suddulu telipi pommanina haddulu meeri paipadagaa
tappanisarai laxmanude mukku chevulanu kose
anna chudani akkasukakkuthu ravanu cherenu rakkasi eeee

Darunamuga mayachesenu ravanuduuu
mayaledi iynaduu mareesuduu     
seetha koraku dani venuka parigenu sriramuduu     
adanu chusi seethanii apaharinche ravanuduu     
thalali naduma lanka lona kaliki seethanunche 
talupugundelo pasala kaapalaga uncheee

Shokajeladhi tanainadii vaidheheee
a shokajeladhi lo munige dasaradhi ee
seetha seethaaaa seetha seethaa ani seethaki vinipinchelaa 
rodhasikam penchelaaaa
rodhincheee seethapathi     

Raamuni momuna deenatha chusi vekki edchinavi vedamulee     
seetha kendukee vishadamm ramunikela viyoogam    
kamalanayanamulu munige pongee kanneetiloo     
chudalekaa a suryudee dukenu munneetiloo     
chudalekaa a suryudee dukenu munneetiloo     

Vanara rajaku sugreevunitho ramuni kalipe maruthi
jaladhini dati lankanu cheyraga kanapadenakkada janaki
ramuni ungaram ammaku echhi ramuni matala oodarchi
lankanu kalche vayanuma vachhe seetha siromani ramunikichhi
chusinadantha chesinadantha telipee pusa guchhii     

Vayuvegamuna vanara sainyamu kadiliki darini katteraa
vana vegamuna ramabadrudaaa ravanatanapa kotteeraa
mudamuna chereti kulasathi seethani duramugaa nilabetteraa     
antha badhapadi seethakosamani intha chesi sri ramuduuuuuu
chentha chera jagamanthachudaga vintha pareeksha vidinchenuu

Enduku e pareekshaa evvarikee pareekshaa     
enduku e pareekshaa evvarikee pareekshaa     
sri ramuni bharyakaa shela pareekshaaa
koluvunijakiavanijaka mutni pareekshaa     
dasharadhuni kodalikaaa dharma pareekshaa     
janakuni kuuthurikaa anuvala pareekshaaa     
raamuni prananikaa janaki dhehanikaa 
shuryuni vamsanikaa ee lokam nootikaa     
evvarikee pareekshaa enduku ee pareekshaa     
sree ramaaa

Aggiloki duke avamanamutho sathi
aggiloki duke avamanamutho sathi
niggu teli siggu pade sandhehapu jagathi
agnihotrude palike dikkulu marmogagaa
seetha mahapativrathani jagame pranavillaga
lokulandariki seethe punithani chateneti sri ramudu
a janakitho ayodhaya kegenu sakala varma sadeepudu
seethe sametha sree ramuduu

Community

Like, share, and discuss

to start a discussion.