Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  నీరు 
రామ  వద్దనలేరా  ఒకరు  ఉఉఉ
నేరం  చేసిందెవరు  దూరం  అవుతోందెవరూ 
ఘోరం  ఆపేదెవరు  ఎవరు  ఊఊఉ 
రారే  మునులు  ఋషులు  ఏమైరి  వేదాంతులు 
సాగె  ఈ  మౌనం  సరేనా  ఆఆ 
కొండా  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఈదెనా  ఆఆ 
గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  నీరు 
రామ  వద్దనలేరా  ఒకరు  ఉఉఉ 

ముక్కోటి  దేవతలంతా  ధీవించినది  ఈ  బంధమ్ 
ఇక్కడ  ఇప్పుడు  వీడుతుంటే  ఏ   ఒక్కరు  కూడా  దిగిరారా 
అందరికి  ఆదర్శం  అని  కీర్తించే  ఈ  లోకం  
రాముని  కోరగా  పోలేదా  ఈ  రధముని  ఆపగా  లేదా 
విధినైనా  కాన్ని  ఎదిరించే  వాడే   
విధి  లేక  నేడు  విలపించినాడే   
ఏడెడు  లోకాలకి  సోకేను  ఈ  శోకమ్మ్మ్ 
గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  నీరు 
రామా  వద్దనలేరా  ఒకరు  ఉఉఉ

అక్కడితో  అయిపోకుండా  ఎక్కడ  ఆ  ఇల్లాలే  
రక్కసి  విధికి  చీకిందా  ఈ  లెక్కన  దైవమ్మ్మ్  ఉందా 
సుగుణంతో  సూర్యుని  వంశం  వెలిగించే  పునసతిని  
ఆ  వెలుగే  వెలివేసిందా  ఈ  జగమే  చీకటి  ఐయ్యిందా  
ఏ  తప్పు  లేని  ఈ  ముప్పు  ఏమి 
కాపాడలేరా  ఎవరైనా  కాని  
ఈ  మాటే  నీడ  వేరేదారీ  ఏమి  లేదా  

నేరం  చేసిందెవరు  దూరం  అవుతోందెవరూ 
ఘోరం  ఆపేదెవరు  ఎవరు  ఊఊఉ 
రారే  మునులు  ఋషులు  ఏమైరి  వేదాంతులు 
అడగండి  న్యాయం  ఏదెనా  ఆఆ 
గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  నీరు 
రామా  వద్దనలేరా  ఒకరు  ఉఉఉ

English

Gali ningi neeru bhumi nippu neeru
rama vaddanalera okaruu
neeram chesindevaru duram avthondevaruu
ghoram apedevaru evaruu
rare munulu rushulu evaiiivi veedanthulu
sage e mounam sare naaaa aaaa
konda kona adavi selaeru sarayuu nadi adagandi nyayam edenaaa aaaa
gali ningi neeru bhumi nippu neeru
rama vaddanalera okaruu

Mukkoti devathalantha devinchinadi e bandhamm
ekkada epudu viduthunte e okkaru kuda digirara
andhariki adarsham ani keerthinche e lokam 
ramuni koraga poleda e radhamuni aapaga ledaa
vidhinaina kaaanii edirinche vadeee 
vidhi leka needu vilapinchinadee
eededu lokalaki sokenu e shokammm
gali ningi neeru bhumi nippu neeru
ramaaa vaddanalera okaruuuuu

Akkaditho aipokunda ekada a ellale 
rakkasi vidhiki chikinda e lekkana daivammm unda
sugunam tho suryuni vamsham veliginche punasathini 
aa veluge velivesindaa e jagame chiikati iyyinda 
ee tappu leni e muppu emi
kapadaleda evarina kanii 
ee mate needa veredaree emi ledaa 

Neeram chesindevaru duram avthondevaruu
ghoram apedevaru evaruu uuu
rare munulu rushulu evaiiivi veedanthulu
adagandi nyayam edenaaa aaaa
gali ningi neeru bhumi nippu neeru
ramaaa vaddanalera okaruu

Community

Like, share, and discuss

to start a discussion.