Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

మంగళము  రామునకు
మహితగుణ  దామునకు
మంగళము  కారుణయ
నిలయునకును
మంగళము  రామునకు
మహితగుణ  దామునకు
మంగళము  కారుణయ
నిలయునకును

మంగళము  జానకీ  మానస
నివాసునకు  
మంగళము  జానకీ  మానస  
నివాసునకు
మంగళము  సరవజన
వందితులకు

జయ  మంగళం  నితయ
శుభమంగళం
జయ  మంగళం  నితయ
శుభమంగళం
జయ  మంగళం  నితయ
శుభమంగళం
జయ  మంగళం  నితయ
శుభమంగళం

English

Mangalamu ramunaki
mahitha guna damunuki
Mangalamu karunya nilaynukunu
Mangalamu ramunaki
mahitha guna damunuki
Mangalamu karunya nilaynukunu

Mangalamu janaki manasantha
Nivasunaku
Mangalamu janaki manasantha
Nivasunaku
Mangalamu sarvajana 
vandithulaku

Jaya Mangalam nithya subha Mangalamu
jaya Mangalam nithya subha Mangalamu 
jaya Mangalam nithya subha Mangalamu
jaya Mangalam nithya subha Mangalamu

Community

Like, share, and discuss

to start a discussion.