Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

సీతా  సీమంతం  రంగ  రంగ  వైభవములే 
ప్రేమా  ఆనందం నింగి  నెల  సంబరమ్ములే 
కోసల  దేశమే  మురిసి  కొయిలై  ఆశల  పల్లవి  పాడే 
పున్నమి  ఆమని  కలిసి  వెల్లువై  కన్నుల  పండుగ  చేసే 
మన  శ్రీరాముని  ముద్దుల  రాణి  సీతమ్మ  ఔతోంది 
సీతా  సీమంతం  రంగ  రంగ  వైభవములే 
ప్రేమా  ఆనందం  నింగి  నెల  సంబరమ్ములే 

అమ్మలక్కలంతా  చేరి  చెమ్మ  చెక్కలాడిపాడి  చీరలిచ్చి  సారెలిచ్చిరే  
జుట్టు  దువ్వి  నవ్వు  రువ్వి  ముత్యమంతా  బొట్టు  పెట్టి  భర్తగారు  దగ్గరయ్యేనే  
అమ్మలక్కలంతా  చేరి  చెమ్మ  చెక్కలాడిపాడి  చీరలిచ్చి  సారెలిచ్చిరే  
జుట్టు  దువ్వి  నవ్వు  రువ్వి  ముత్యమంతా  బొట్టు  పెట్టి  భర్తగారు  దగ్గరయ్యేనే   
కాశ్మీరామే  కుంకుమ  పువ్వే  కావిళ్ళతో  పంపే 
కర్ణాటక  రాజ్యం  నుంచి  కస్తూరియే  చేరే 
అరేయ్  వద్దు  వద్దు  అంటున్న  ముగ్గురు  అక్కలు  కూడి  ఒక్క  పని  చెయ్యనివ్వరే 
సీతా  సీమంతం  రంగ  రంగ  వైభవములే 
ప్రేమా  ఆనందం  నింగి  నెల  సంబరమ్ములే 

పుట్టినింటి  వారు  వచ్చి  దగ్గరుండి  ప్రేమతోటి  పురుడుపోసినట్టు  జరుగులే 
మెట్టినింటి  వారు  నేడు  పట్టరాని  సంబరంతో  పసుపు  కుంకుమ  ఇచ్చినట్టులే 
రామ  నామ  కీర్తనలు  మారుమ్రోగు  ఆశ్రమాన  కానుపింక  తేలికౌనులే   
అమ్మ  కడుపు  చల్లగాను  అత్తకడుపు  చల్లగాను  తల్లి  బిడ్డలు  ఇల్లు  చేరులే 
ముత్తయిదుల  ఆశీస్సులతో  అంతా  నీకు  శుభమే  
అటూ  ఇటూ  బంధం  ఉన్న  చుట్టాలంతా  మేమె 
ఎక్కడున్ననూగాని  చక్కనైన  కల్యాణి  రామ  రక్షా  నీకు  ఎప్పుడూ 

దేవి  సీమంతం  సంతసాల  వంతపాడేనే 
ప్రేమా  ఆనందం  గుండెలోన  నిండిపోయెనే 
అంగనలందరు  కలిసి  కోమలి కి  మంగళ  హారతులనిరే  
వేదము  గానము  చేసే  ఆశ్రమము  చల్లని  దీవెనలొసగే 
శుభ  యోగాలతో 
వెలిగే  సాగే  సుతుని  కనవమ్మా 
దేవి  సీమంతం  సంతసాల  వంతపాడేనే 
ప్రేమా  ఆనందం  గుండెలోన  నిండిపోయెనే

English

Seethaa seemantham ranga ranga vaibhavamule    
premaa aanandam ningi nela sambarammule    
kosala desame murisi koyilai aasala pallavi paade    
punnami aamani kalisi velluvai kannula panduga chese    
mana sreeraamuni muddula raani seethamma outhondi    
seethaa seemantham ranga ranga vaibhavamule    
premaa aanandam ningi nela sambarammule    

Ammalakkalantha cheri chemma chekkalaadipaadi cheeralichhi saarelichhire    
juttu duvvi navvu ruvvi muthyamantha bottu petti athhagaaru daggarayyere    
ammalakkalantha cheri chemma chekkalaadipaadi cheeralichhi saarelichhire    
juttu duvvi navvu ruvvi muthyamantha bottu petti athhagaaru daggarayyere    
kaasmeerame kumkuma puvve kavillatho pampe    
karnataka raajyam nunchi kasthooriye chere    
arey vaddu vaddu antunna mugguru athhaloo koodi  okka pani cheyyavvare    
seethaa seemantham ranga ranga vaibhavamule    
premaa aanandam ningi nela sambarammule    

Puttininti vaaru vachhi daggarundi premathoti puruduposinattu jarugule    
mettininti vaaru nedu pattaraani sambaramtho pasupu kumkuma ichhinattule    
raama naama keerthanaalu maarumrogu aasramaana kaanupinka thelikounule    
ana kadupu challagaanu athhakadupu challagaanu thalli biddalu illu cherule    
muthhaidula aaseessulatho anthaa neeku subhame    
atoo itoo bandham unna chuttaalanthaa meme    
ekkadunnanoogaani chakkanaina kalyaani raama raksha neeku eppudoo   
 
Devi seemantham santhasaala vanthapaadene    
premaa aanandam gundelona nindipoyene    
anganalandaru kalisi komaliki mangala haarathulanire    
vedamu gaanamu chese aasramamu challani deevenalosage    
subha yogaalatho
velige saage suthuni kanavammaa    
devi seemantham santhasaala vanthapaadene    
premaa aanandam gundelona nindipoyene

Community

Like, share, and discuss

to start a discussion.