Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

రామాయణము  శ్రీ  రామాయణము
 
రామాయణము  శ్రీ  రామాయణము 
అడుగడుగున  త్యాగము  అణువణువున  ధర్మమూ 
అడుగడుగున  త్యాగము  అణువణువున  ధర్మమూ 
అనురాగము  అనుబంధము  అనుపమానము 
అనురాగము  అనుబంధము  అనుపమానము 
సహన  శీల  ధీర  వీర  వరగభీరము 
సహన  శీల  ధీర  వీర  వరగభీరము 
రామాయణము  శ్రీ  రామాయణము 
రామాయణము  శ్రీ  రామాయణము 
 
శ్రీ  రామ  పట్టాభిషేకం 
శ్రీ  రామ  పట్టాభిషేకం 
దశరధుడు  చేసే  ఆదేశం 
శ్రీ  రామ  పట్టాభిషేకం 
దశరధుడు  చేసే  ఆదేశం
ఉప్పొంగి  పోయే  ఆ  దేశం  ఉప్పొంగి  పోయే  ఆ  దేశం 
కలవరం  తెచ్చింది  కైక  కిచ్చిన  వరం 
కానలకు  పంపమని  లేక  ఏ  కనికరం  పదునాలుగేళ్ళు  శ్రీ  రాముని 
వనవాసమును  చేయమన్నది  వనవాసమును   చేయమన్నది 

చెదరని  దరహాసం  కదిలేను  వనవాసం 
చెదరని  దరహాసం  కదిలేను  వనవాసం
వదిలి  రాణివాసం  వచ్చే  మగణి  కోసం 
తండ్రి  మాటకోసం  కొడుకు  తండ్రి  కోసం 
తండ్రి  మాటకోసం  కొడుకు  తండ్రి  కోసం 
భార్య  మగని  కోసం  లక్ష్మన్న  అన్న  కోసం 
జనమంతా  ఆక్రోశం  జనమంతా  ఆక్రోశం  జనమంతా  ఆక్రోశం 

ఏమయ్యా  రామయ్యా  ఏమైపోవాలయ్యా  మేమేమైపోవాలయ్యా 
ఏమయ్యా  రామయ్యా  ఏమైపోవాలయ్యా  మేమేమైపోవాలయ్యా  
అటు  పుర  జనులు  ఇటు  దశరధుడు  వెక్కి  యేడ్చినారు  మొక్కి  ఆపినారు 
సత్య  వచనమై  సాగెను  రఘుపతి  ధర్మ  కవచమై  అనుసరించేను  సతి 
లక్ష్మణుడేగెను  వినయశీలుడై 
అయోధ్య  మిగిలెను  అమావాస్యాయై  అయోధ్య  మిగిలెను  అమావాస్యాయై 

రామాయణము  శ్రీ  రామాయణము 
రామాయణము  శ్రీ  రామాయణము 
అడుగడుగునా  త్యాగము  అణువణువునా  ధర్మమూ 
అడుగడుగునా  త్యాగము  అణువణువునా  ధర్మమూ 
అనురాగము  అనుబంధము  అనుపమానము 
అనురాగము  అనుబంధము  అనుపమానము 
సహన  శీల  ధీర  వీర  వరగభీరము 
సహన  శీల  ధీర  వీర  వరగభీరము 
రామాయణము  శ్రీ  రామాయణము 
రామాయణము  శ్రీ  రామాయణము

English

Raamaayanamu sree raamaayanamu
raamaayanamu sree raamaayanamu
adugaduguna thyaagamu anuvanuvuna dharmamu
adugaduguna thyaagamu anuvanuvuna dharmamu
anuraagamu anubandhamu anupamaanamu 
anuraagamu anubandhamu anupamaanamu 
sahana seela dheera veera varagabheeramu 
sahana seela dheera veera varagabheeramu 
raamaayanamu sree raamaayanamu 
raamaayanamu sree raamaayanamu 

Sree raama pattaabhishekam 
sree raama pattaabhishekam
dasaradhudu chese aadesam 
sree raama pattaabhishekam
dasaradhudu chese aadesam
uppongi poye aa desam  uppongi poye aa desam  
kalavaram thechhindi kaika kichhina varam 
kaanalaku pampamani leka ye kanikaram padunaalugellu sree raamuni 
vanavaasamu cheyamannadi vanavaasamu cheyamannadi 

Chedarani darahaasam kadilenu vanavaasam 
vadili raanivasam vachhe magani kosam 
thandri maatakosam koduku thandri kosam 
thandri maatakosam koduku thandri kosam 
bhaarya athani kosam lakshmanna anna kosam
janamanthaa aakrosam janamanthaa aakrosam janamanthaa aakrosam

Yemayyaa raamayyaa yemaipovaalayyaa mememaipovaalayyaa
yemayyaa raamayyaa yemaipovaalayyaa mememaipovaalayyaa
atu pura janulu itu dasaradhudu vekki yedchinaaru mokki aapinaaru
sathya vachanamai saagenu raghupathi dharma kavachamai anusarichenu sathi
lakshamanude vinayaseeludai
ayodhya migilenu amaavasyayai ayodhya migilenu amaavasyayai

Raamaayanamu sree raamaayanamu
raamaayanamu sree raamaayanamu
adugaduguna thyaagamu anuvanuvuna dharmamu
adugaduguna thyaagamu anuvanuvuna dharmamu
anuraagamu anubandhamu anupamaanamu
anuraagamu anubandhamu anupamaanamu
sahana seela dheera veera varagabheeramu
sahana seela dheera veera varagabheeramu
raamaayanamu sree raamaayanamu
raamaayanamu sree raamaayanamu

Community

Like, share, and discuss

to start a discussion.