
Sri Rama Rajyam
2011 · 13 songs
DhandakamDevulle Mechindhi Mee MundheMangalamu ramunakiOka Nadu NaradhuduRama rama ramaIdi pattabhi ramuniSri Rama Lera Rama IllaloSeetha SeemanthamJagadhanandha KarakaSeetharam CharithamKalaya nijamaRaamaayanamuGali Ningi Neeru
Singer
Lyricist
Telugu
ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడు ఎవడున్నాడు ఈ కాలంలో సరియగునడవడివాడు నిత్యం సత్యం పలికే వాడు నిరతము ధర్మమూ నిలిపే వాడు చేసిన మేలు మరువని వాడు సూర్యునివలనే వెలిగే వాడు ఎల్లరికి చలచల్లని వాడు ఎదనిండా దయగల వాడు ఎవడు ఎవడు ఎవడు అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు ఒకడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు ఏలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు విలువులు కలిగిన విలుకాడు పలుసుగుణాలకు చెలికాడు చెరగని నగవు నెలరేడు మాటకు నిలబడు ఎలారేడు దశరధ తనయుడు దానవ ధవానుడు జానకిరామనుడు అతడే శ్రీరాముడు శ్రీరాముడు
English
Oka nadu naradhudu maharshula varini nenoka prashna adiganu evadunnadu ee lokamlo idhivarakeruganivadu evadunnadu ee kalamlo sariyagunadavadivadu nithyam sathyam palike vadu nirathamu dharmamu nilipe vadu chesina melu maruvani vadu suryunivalane veligedi vadu ellariki chalachallani vadu edhaninda dayadhala vadu evadu evadu evadu Apudu naradha maharshula varu ela selavichharu okadunnadu ee lokamlo om karaniki sarijodu elakulamuna e kalamlo jagamulu pogide monagadu viluvulu kaligina nilupadu palusugunalaku chelikadu cheragani nagavula nelaredu mataku nilabadu elaredu dasardha tanayudu danava dhavanudu janakiramanudu athade sreeramudu sreeramudu
Community
to start a discussion.