Back to Lyrics
Sri Rama Rajyam

Sri Rama Rajyam

2011 · 13 songs

Telugu

కలయ  నిజామా  వైష్ణవ  మాయ 
ఆవునా  కాదా  ఓ  మునివర్యా  
జరిగేదేదీ  ఆపగలేను  జనని  వ్యధను  చూడగ  లేను 
కలయ  నిజామా 

పట్టాభి  రాముడైనక  స్వామి  పొంగి  పోతినయ్యా 
సీతమ్మ  తల్లి  గట్టెక్కినాననుచు  మురిసిపోతినయ్యా 
సిరి  మల్లెయ్  పైన  పిడుగాళ్లే  పడిన  వార్త  వినితినయ్యా 
ఆ  రామ  సీత  ఆనందమునకు  ఏమి  చేయనయ్యా 
కడలేయ్  దాటి  కలపిన  నేను  ఇపుడీ  తీరుకు  ఏమై  పోను 
శ్రీ  రామ  ఆజ్ఞ  ఎదిరించలేను 
దారి  ఏది  తోచదాయె  తెలుపుమయ్య

English

Kalaya nijama vyshnava maaya
Auvna kadha o munivaryaaa
Jarigededi apagalenu jananai vyadhanu chudaga lenu
Kalaya nijama

Pattabi ramudainaka swamy pongi pothinayya
Seethamma talli gattekkinananuchu murisipothinayya
Siri malley paina pidugalle padina vartha vinitinayya
A rama seetha anandhamunaku emi cheyanayya
Kadaley daati kalapina nenu ipudee theeruku emai ponu
Sri rama agna edirinchalenu
Daari edi thochadaye telupamayaa

Community

Like, share, and discuss

to start a discussion.