Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Singer
Lyricist

Telugu

శ్రీమాన్  మహా  మంజునాథ  నమో  భూతనాథ  నమః  ప్రాణనాథ  నమః  ప్రమాదానాథ 
నమో  విశ్వరూప  నమో  వేదదీప  నమో  నవ్యకల్ప  నమో  నిర్వికల్ప 
నమః  సాగునాద్విగుణ  నమః  సర్వదమన  నమః  సమితమధన  నమః  శాంతిసాధన 

శ్రీచరణ  సంసారం  సంతాపహరణ  వాత్సల్యకరుణా  కాలాద్వితయగరాన 
సృష్టిస్థితి  ప్రళయకారణ 

పంచముఖ  సకల  ప్రపంచ  సుగుసుముఖ  విషాదాంత  విముక  ప్రదైవతత్  ప్రముఖ 
నమో  ధర్మాతిలక 
నమో  నన్దహస్త  నమో  నన్దనేత్ర  నమో  భవ్యాశస్త్రస్త్ర  నవ  చిత్రగాత్ర 
నమో  దివ్య  ధర్మస్థల  క్షేత్రనాథ 
మహా  మంజునాథ  జయ  మంజునాథ  శ్రీ  మంజునాథ 

నమః  ప్రాణి  భవబంధ  మోక్షాత్ప్రదాత  నమస్తే  నమస్తే  నమస్తే  నమస్తే  నమః 
మహా  మంజునాథ  జయ  మంజునాథ  శ్రీ  మంజునాథ

English

Sriman maha manjunatha namo bhutanatha namah prananatha namah pramadanaatha
Namo viswarupa namo vedadeepa namo navyakalpa namo nirvikalpa
Namah sagunadviguna namah sarvadhamana namah samitamadhana namah shantisadana

Sricharana samsara santapaharana vatsalyakaruna kaladvitayagarana
Srushtistithi pralayakarana

Panchamukha sakala prapancha sugusumukha vishadanta vimuka pradaivatat pramukha
Namo dharmatilaka
Namo nandahasta namo nandanetra namo bhavyashastrastra nava chitragatra
Namo divya dharmasthala kshetranatha
Maha manjunatha jaya manjunatha sri manjunatha

Namah prani bhavabandha mokshatpradata namaste namaste namaste namaste namah
Maha manjunatha jaya manjunatha sri manjunatha

Community

Like, share, and discuss

to start a discussion.