Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Telugu

ఆ  హ  హ  రుద్రా  వీరభద్ర 
కైలాసనా  నీకు 
సుభిక్షం  సుభిక్షం  
నిన్ను  నమ్మిన  భక్తులకి 
దుర్భిక్షం  దుర్భిక్షం 

రుద్రా  ఏయ్  వీరభద్ర 
ఈ  నమ్మనివాడ 
చేతచిక్కితే 

నిన్ను 
చిత్తూ   చిత్తూ 
చిత్తూ  రుద్రా  చిత్తూ 
చిత్తూ  చిత్తూ  చిత్ర 

ఓహో  గరళకంఠా  
నీ  మాటంటే  ఒళ్ళు  మంటా 
కన్నోళ్లే  లేరంట 
ఎట్టా  పుట్టావో  చెప్పమంటా 
ఓహో  గరళకంఠా  
నీ  మాటంటే  ఒళ్ళు  మంటా 
కన్నోళ్లే  లేరంట 
ఎట్టా  పుట్టావో  చెప్పమంటా 

దొంగ  శివ  భంగ  శివ 
దుష్ట  శివ  భ్రష్ట  శివ 
దొంగ  శివ  దొంగ  శివ  
భంగ  శివ  భంగ  శివ 
దుష్ట  శివ  దుష్ట  శివ  
భ్రష్ట  శివ

హే  ఈశ్వర  సర్వ  లోకేశ్వరా 
గంగాధరా  గౌరిధరా 
శ్రీ  మంజునాథ  నమో

ఓహో  గరళకంఠా  
నీ  మాటంటే  ఒళ్ళు  మంటా 
కన్నోళ్లే  లేరంటా  
ఎట్టా  పుట్టావో  చెప్పమంట 

ఓహో  నుదుటే  ఉన్నదంట 
ధగ  ధగ  మండే  ఒక  కన్ను 
ఈడ  మగువ  బతుకవుతుంది  మన్ను 
 
హే  హే  లయకార 
జననం  మరణం  నీకొక 
ఆట  లీల  డోలా  లోల 

ఓహో  భూతనాథ  నీ  చేత 
ఎందుకంత  ఇంత  బారు  తిరుసులం 
నిన్ను  నమ్మినోడికి  పోగాలం 

హే  హే  త్రిగుణేశ  త్రికాల  
కారకమే  ఆ  సూలం 
చుస్తే  ధన్యం  ధన్యం 

బిల్వపత్రమంటే  మోజా  నీకు 
రుద్రా  అందులోనే  పెట్టి 
ముంచుతాను  రారా  రుద్రా 
తిరుపమెత్తి  తిరిగేతోడ 
కాటి  రుద్రా  నీది 
యోగం  అసలు  కానే  కాదు 
దొంగ  నిద్ర 

యోగేశ్వర  సర్వలోకేశ్వర 
సాకారుడా  నిరాకారుడా 
శ్రీ  మంజునాథ  నమో 
 
ఓహో  గరళకంఠా  
నీ  మాటంటే  ఒళ్ళు  మంటా 
కన్నోళ్లే  లేరంట 
ఎట్టా  పుట్టావో  చెప్పమంటా 

సకలం  స్వాహా  చేస్తావు 
గుఱ్ఱకొట్టి  కాట్లో 
తొంగుతావు  నువ్వు  నిద్ర  లేచేదేనాడు 
 
హే  చిత్రుపా 
నువ్వే  నిద్దుర  లేచిన  వేళా 
అంతమే  అనంతం 

శవాగానా  భూతగానా 
వాసనలతో  కులికేతోడ 
నీతో  పర్వతేట్ట  ఉంటాడో  
గంగ  ఎంత  మొత్తుకుంటా  తెర్లుతుందో 

హే  నీలకాంత   
హాలాహలమును  బ్రోవెధవయ్య 
తీయగా  అమృతం 

సూచి  రుచి  ఉన్న  చోట  ఉండవంటా 
నీకు  పచ్చిమద్య 
మాంసాలంటే  ఇష్టమంట 
గణ  గణ  ఘంటా 
కొడితే  వాస్తవంట 
ఇటు  రా  నిన్ను 
విరిచి  నంచుకుంటా 

ఓహో  గరళకంఠా  
నీ  మాటంటే  ఒళ్ళు  మంటా 
కన్నోళ్లే  లేరంట 
ఎట్టా  పుట్టావో  చెప్పమంటా 

దొంగ  శివ  భంగ  శివ 
దుష్ట  శివ  భ్రష్ట  శివ  
దొంగ  శివ  దొంగ  శివ  
భంగ  శివ  భంగ  శివ 
దుష్ట  శివ  దుష్ట  శివ  
భ్రష్ట  శివ

ఓహో  గరళకంఠా  
నీ  మాటంటే  ఒళ్ళు  మంటా 
కన్నోళ్లే  లేరంట 
ఎట్టా  పుట్టావో  చెప్పమంట 

హే  ఈశ్వర  సర్వ  లోకేశ్వర 
గంగాధర  గౌరిధర 
శ్రీ  మంజునాథ  నమో

English

Aa ha ha Rudra veerabhadra
Kailasana neeku
Subhiksham subhiksham
ninnu nammina bhaktulaki
durbhiksham durbhiksham

Rudra ey veerabhadra
ee nammanivaada
chetachikkite

Ninnu
chittu chittu
Chittu Rudra chittu
chittu chittu Chitra 

Oho garalakantah
nee matante ollu manta
Kannolle leranta
etta puttavo cheppamanta 
Oho garalakantah
nee matante ollu manta
Kannolle leranta
etta puttavo cheppamanta 

Donga siva bhanga siva
dushta siva bhrashta siva
Donga siva Donga siva
bhanga siva bhanga siva
dushta siva dushta siva
bhrashta siva

Hey eswara sarva lokeswara
gangadhara gowridhara
sri manjunatha namo

Oho garalakantah
nee matante ollu manta
Kannolle leranta
etta puttavo cheppamanta

Oho nudute unnadanta
dhaga dhaga mande oka kannu
Eeda maguva batukoutundi mannu

Hey hey layakaara
jananam maranam neekoka
aata leela dola lola

Oho bhutanatha nee cheta
endukanta inta baaru tirusulam
Ninnu namminodiki pogaalam

Hey hey trigunesa trikaala
kaarakame aa sulam
Chuste dhanyam dhanyam

Bilvapatramante moja neeku
rudra andulone petti
munchutanu raa raa rudra
Tirupametti tirigetoda
kaati rudra needi
yogam asalu kaane kaadu
donga nidra

Yogeswara sarvalokeswara
saakaruda niraakaruda
sri manjunatha namo

Oho garalakantah
nee matante ollu manta
Kannolle leranta
etta puttavo cheppamanta

Sakalam swaaha chestavu
gurrakotti kaatlo
tongutavu nuvvu nidra lechedenaadu

Hey chitrupa
nuvve niddura lechina vela
antame anantam

Shavagana bhutagana
vaasanalato kuliketoda
neeto parvatetta unatado 
ganga enta mottukunta terlutundo

Hey neelakantah
haalahalamunu brovedavayya
teeyaga amrutam

Suchi ruchi unna chota undavanta
neeku pachimadya
mamsalante ishtamanta

Gana gana ghanta
kodite vastavanta
itu raa ninnu
virichi nanchukunta

Oho garalakantah
nee matante ollu manta
Kannolle leranta
etta puttavo cheppamanta

Donga siva bhanga siva
dushta siva bhrashta siva 
Donga siva Donga siva
bhanga siva bhanga siva
dushta siva dushta siva
bhrashta siva

Oho garalakantah
nee matante ollu manta
Kannolle leranta
etta puttavo cheppamanta

Hey eswara sarva lokeswara
gangadhara gowridhara
sri manjunatha namo

Community

Like, share, and discuss

to start a discussion.