Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Telugu

ఒక్కడే  ఒక్కడే  మంజునాథుడు  ఒక్కడే  
ఒక్కడే  ఒక్కడే  మంజునాథుడు  ఒక్కడే  
ఒక్కడే  ఒక్కడే  మంజునాథుడు  ఒక్కడే

శక్తికి  రక్తికి  ఒక్కడే 
భక్తికి  ముక్తికి  ఒక్కడే 
దిక్కోక్కడే 
ఒక్కడే  ఒక్కడే  మంజునాథుడు  ఒక్కడే

నువ్వు  రాయివన్నాను  లేనే  లేవన్నాను  
మంజునాథ  మంజునాథ 
గరిసించే  మనసు  ఉంటె  నీలోనే  ఉన్నానన్నావు 
లోకాల  దొర  కాదు  దొంగవని  చాటాను  
మంజునాథ  మంజునాథ 
నా  పాపా  రాసులన్నీ  దొంగల్లె  దోచుకు  పోయావు 

శిక్షకు  రక్షకు  ఒక్కడే 
కర్తకు  కర్మకు  ఒక్కడే  దిక్కోక్కడే 
ఒక్కడే  ఒక్కడే  మంజునాథుడు  ఒక్కడే
 
శంకర  శంకర  హర  హర  శంకర  
మురహర  భావహార  శశిధర  శుభకర  
జయ  జయ  శంభో  జయ  జయ  చంద్రధార  
జయ  జయ  శంభో  జయ  జయ  గంగాధర 

నా  ఆర్తి  తీర్చావు  నా  దారి  మార్చావు  
మంజునాథ  మంజునాథ 
నా  అహంకారాన్ని  కాల్చి  భస్మం  చేసావు 
నా  కంటి  దీపమల్లె  కనిపించి  వెళ్ళావు  
మంజునాథ  మంజునాథ 
సుజ్ఞాన  జ్యోతులను  వెలిగించి  కరుణించావు 

దేవుడు  జీవుడు  ఒక్కడే 
ధర్మమూ  మర్మము  ఒక్కడే  హరుడొక్కడే 
 
శంకర  శంకర  హర  హర  శంకర  
మురహర  భావహార  శశిధర  శుభకర 
జయ  జయ  శంభో  జయ  జయ  చంద్రధార  
జయ  జయ  శంభో  జయ  జయ  గంగాధర 

మంజునాథ  మంజునాథ  మంజునాథ  మంజునాథ  
మంజునాథ  మంజునాథ  మంజునాథ  మంజునాథ

English

Okkade okkade manjunathudu okkade
Okkade okkade manjunathudu okkade
Okkade okkade manjunathudu okkade

Shaktiki raktiki okkade
bhaktiki muktiki okkade
dikkokkade
Okkade okkade manjunathudu okkade

Nuvvu rayivannanu lene levannanu 
manjunatha manjunatha
garisinche manasu unte neelone unnanannavu
lokala dora kadu dongavani chatanu 
manjunatha manjunatha
naa papa rasulanni dongalle dochuku poyavu

Shikshaku rakshaku okkade
karthaku karmaku okkade dikkokkade
Okkade okkade manjunathudu okkade

Shankara shankara hara hara shankara 
murahara bhavahara sasidhara subhakara
jaya jaya shambho jaya jaya chandradhara 
jaya jaya shambho jaya jaya gangadhara

Naa aarti teerchaavu naa dari marchavu 
manjunatha manjunatha
naa ahankaranni kalchi bhasmam chesavu
naa kanti deepamalle kanipinchi vellavu 
manjunatha manjunatha
sugnana jyotulanu veliginchi karuninchavu

Devudu jeevudu okkade
dharmamu marmamu okkade harudokkade

Shankara shankara hara hara shankara 
murahara bhavahara sasidhara subhakara
jaya jaya shambho jaya jaya chandradhara 
jaya jaya shambho jaya jaya gangadhara
manjunatha manjunatha manjunatha manjunatha 
manjunatha manjunatha manjunatha manjunatha

Community

Like, share, and discuss

to start a discussion.