Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Telugu

ఆఆనంద 
పరమానంద  పరమానంద
ఆఆనంద 
పరమానంద  పరమానంద

జగతి  నీదే  జన్మ  నీదే 
జగదానంద 
ఆట  నీదే  పాట  నీదే 
ఆత్మానంద 
నిసరి  సరిగా  మామరిస 
నిసరిస  దానిపమ  గామారిసా 

ఆనంద  పరమానంద 
పరమానంద 

మాయల  వలలోన 
జీవుల  బంధించి 
మురియుట  ఒక  ఆట  ధర్మనంద 
ఎదలో  గరళాన్ని  మధురసుధగా 
మార్చి  నవ్వించుటొక 
ఆట  మోహనంద 
పసి  గణపతి  ప్రాణం 
తీయుట  ఒక  ఆట 
పసి  గణపతి  ప్రాణం 
తీయుట  ఒక  ఆట 

ప్రాణదాత  బ్రహ్మరథం 
నీ  మాయేరా 
ఆది  నీదే  అంతూ  నీదే 
అమరానంద 
నిసరి  సరిగా  మామరిస 
నిసరిస  దానిపమ  గామారిసా 

ఆనంద  పరమానంద 
పరమానంద 

గంగను  తలగాంచి 
ధరణికి  మళ్లించి  
స్వర్గంగా  మార్చావు  మధురానంద 
పుత్రుడ్ని  కరుణించి 
పున్నామ  నరకాన్ని  లేకుండా 
చేస్తావు  స్వర్గానంద 

దాన  ధర్మాల 
ఫలితాలే  పసివాళ్లు 
దాన  ధర్మాల 
ఫలితాలే  పసివాళ్లు 
కన్నవాళ్ళ  కర్మలేరా 
పుణ్యనంద 
కర్త  నువ్వే 
కర్మ  నువ్వే  కరుణానంద 

నిసరి  సరిగా  మామరిస 
నిసరిస  దానిపమ  గామారిసా 

ఆనంద  పరమానంద 
పరమానంద  పరమానంద  పరమానంద

English

Aaananda
paramananda paramananda
Aaananda
paramananda paramananda

Jagati neede janma neede
jagadananda
aata Neede pata neede
atmananda
Nisari sariga mamarisa
nisarisa danipama gamarisa

Ananda paramananda
Paramananda

Mayala valalona
jeevula bandhinchi
muriyuta oka aata dharmananda
Yadalo garalanni madhurasudhaga
marchi navvinchutoka
aata mohananda
Pasi ganapati praanam
tiyuta oka aata
Pasi ganapati praanam
tiyuta oka aata

Praanadhata brahmaratha
nee mayera
Aadi neede antu neede
amarananda
Nisari sariga mamarisa
nisarisa danipama gamarisa

ananda paramananda
Paramananda

Ganganu talaganchi
dharaniki mallinchi
swarganga marchavu madhurananda
Putrudni karuninchi
punnama narakanni lekunda
chestavu swargananda

Dhana dharmala
phalitale pasivallu
Dhana dharmala
phalitale pasivallu
Kannavalla karmalera
punyananda
Kartha nuvve
karma nuvve karunananda

Nisari sariga mamarisa
nisarisa danipama gamarisa

Ananda paramananda
Paramananda paramananda paramananda

Community

Like, share, and discuss

to start a discussion.