Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Telugu

సానిని  పమమ  సానిని 
జలాల  జలాల  జలాల  జలాల  జాల  జల  జాల 
హే  సఖి  సఖి  ముఖి 
ముఖి  ప్రణయసఖి  సఖి  హే  నీ  మనసార 

హే  హే  బిత్తిరి  తళుకు  బెళుకు  బిత్తిరి 
రంభ  మాదిరి  రుచులొలుకు  విస్తరి 
హే  హే  భామిని  కామ  కళల  భోధిని 
నన్ను  చేరని  నీ  పైఠశాలని 
జానా  ఖజానా  ఖానా  సుఖాన  గాన  బజానా 

ఈ  ఈ  బిత్తిరి  మనసు  పడిన  సఖుడికి 
పులా  పక్కలో  ఇస్తుంది  పుత్తడి 
ఈ  ఈ  బిత్తిరి  లక్షలాది 
మరులని  చెమ్మచెక్కతో  చేస్తుంది  ఇత్తడి 

పాపమా  రిమరిమరిస  నిసనిసనిప   
పాపమపనిప  పాపమపని  నినిస  నినిస 

కోరికల  బిత్తిరి  కొరకల్లా  బిత్తిరి 
కోటలోకి  చూపవే  మరి  దారి 
రాజుల  మేలుకొని  బోరుజులే  ఎన్నుకొని 
రానీమందిరన  సాగని  స్వారీ 

బకాసురుడు  నేనెలే  బండెడు  సోకులు  నీవేలే 
కొంగుల  గంగలు  తాగి  తాగి  కొత్తగా  మత్తులు  పొందలే 
నాకు  బుక్కయాసలె  నీకు  వేవిల్లే 

జానా  ఖజానా  ఖానా  సుఖాన  గాన  బజానా 
నవరసికుల  సురభోజన 
రాతిరగడలా  రసాయాత్రల  గలగలగల  గిలగిలగిల 
సఖి  సఖి  సఖ  సఖ 
  
హే  హే  బిత్తిరి  తళుకు  బెళుకు  బిత్తిరి 
రంభ  మాదిరి  రుచులొలుకు  విస్తరి 
ఈ  ఈ  బిత్తిరి  మనసు  పడిన  సఖుడికి 
పులా  పక్కలో  ఇస్తుంది  పుత్తడి 

తయ్యాతా  దయ్యత  ఆటలే  ఆడాన 
మొయ్యలేని  హాయినివాన  చాల 
కళ్ళలో  ఉందిరా  కాముని  ప్రభావాలు 
చల్లాలి  గుమ్మరించారా  చాల 

ఎన్నో  నిధులు  దాచిన  కడలి  కన్యవు  నువ్వేలే
అన్ని  చెయ్యగా  ఆపోసన  మహాఋషివి  నువ్వేలే 
ఒడిలో  ముంచిన  సుడిలో  తేల్చన 

జానా  ఖజానా  ఖన  సుఖాన  గాన  బజానా 
నవరసికుల  సురభోజన 
రతిరగడలా  రసాయాత్రల  గలగలగల  గిలగిలగిల 
సఖి  సఖి  సఖ  సఖ 

ఈ  ఈ  బిత్తిరి  మనసు  పడిన  సఖుడికి 
పులా  పక్కలో  ఇస్తుంది  పుత్తడి

English

Sanini pamama sanini
Jalala jalala jalala jalala jaala jala jaala
He sakhi sakhi mukhi
Mukhi pranayasakhi sakhi he nee manasari

Hey hey bhittiri taluku beluku bittiri
Rambha maadiri ruchuloluku vistari
He he bhamini kama kalala bhodini
Nannu cherani nee paitashalani
Jaana khajana khana sukhana gaana bajaana

Ee ee bhittiri manasu padina sakhudiki
Pula pakkalo istundi puttadi
Ee ee bittiri lakshaladi
Marulani chemmachekkato chestundi ittadi

Papapama rimarimarisa nisanisanipa 
papamapanipa papamapani ninisa ninisa

Korikala bittiri korakalla bittiri
Kotaloki chupave mari daari
Rajula melukoni borujule elukoni
Ranimandirana sagani swari

Bakasarudu nenele bandedu sokulu neevele
Kongula gangalu tagi tagi kottaga mattulu pondale
Naaku bhukkayasale neeku veville

Jaana khajana khana sukhana gaana bajaana
Navarasikula surabhojana
Ratiragadala rasayatrala galagalagala gilagilagila
Sakhi sakhi sakha sakha

Hey hey bhittiri taluku beluku bittiri
Rambha maadiri ruchuloluku vistari
Ee ee bhittiri manasu padina sakhudiki
Pula pakkalo istundi puttadi

Tayyata dhayyata atale adana
Moyyaleni hayiniwana chala
Kallalo undira kamuni prabhavali
Challale gummarinchara chala

Enno nidhulu dachina kadali kanyavu nuvvele
Anni cheyyaga aposana maharushivi nuvvele
Odilo munchana sudilo telchana

Jaana khajana khana sukhana gaana bajaana
Navarasikula surabhojana
Ratiragadala rasayatrala galagalagala gilagilagila
Sakhi sakhi sakha sakha

Ee ee bhittiri manasu padina sakhudiki
Pula pakkalo istundi puttadi

Community

Like, share, and discuss

to start a discussion.