Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Telugu

ఆకాశమే  ఆకారమై 
భూమియే  విభూధియై 
అగ్నియే  త్రినేత్రమై 
వాయువే  చలనమై 

జలమే  జగమెలు  మందహాసమై 
పంచభూతాధార  ప్రపంచేశ్వర 
విధాత  విశ్వనాథ 
భువి  వేగాసే  ఆ  నాథుడే  శ్రీ  మంజునాథుడై 

శ్రీ  మంజునాథ  నీ  చరితం  
మధురం  మధురం  మహానంద  శిఖరం
శ్రీ  మంజునాథ  నీ  చరితం  
మధురం  మధురం  మహానంద  శిఖరం

మంజునాథ  చరితం  శ్రీ  మంజునాథ  చరితం 
మంజునాథ  చరితం  శ్రీ  మంజునాథ  చరితం

అమృతం  కోరి  క్షీర  కడలిని  చిలుక  ఆవిర్భవించింది  హాలాహలం 
శంకరుని  శంఖమున  శుభకర  తీర్థమైనది  విషం 
జీవరాసుల  రక్షకే  శివుడాయే  విషానికి  అంకుశం 

ఓం  నమః  శివాయ
ఓం  నమః  శివాయ

పితరుల  ఆత్మకు  శాంతిని  కుర్చగా 
గంగను  ధరకే  తరలించా  తపస్సును  పూణే  భగీరధుడు 

సురగంగా  వరగంగా  ప్రళయంగా  ఎగసెగసి  ఉబికుబికి  ఉరుకులిడి  హోరెత్తేతి 
అది  విని  అల్లాడేను  భూమి 
కాపాడ  రావయ్యా  స్వామి 

కనులు  ముడని  నీకు  ఓ  శివయ్య 
గంగానపగా  గర్వపడి  రాకయ్యా 
తుళ్లిపడకే  చాలు  చెల్లవింకా 
గంగ  వెర్రులు  తెలుసు  దుకు  ఇంకా 
ఆదుకో  కైలాస  లింగ  దూకవే  ఆకాశగంగా 

ప్రియాగంగా  కనులెలా  పొంగే 
నిను  ముడితే  నా  మనసుగిపోయే 
ఆహ్వానం  ఆహ్లాదం  శివగంగ  ప్రేమానుబంధం 

రావే  శివ  సిరాచారిని  ధన్యోస్మి  ధన్యోస్మి  స్వామి 

హర  వర  ఎలారా  సద  శివ  బ్రోవర  
సఖి  సతి  పార్వతి  ప్రియే  ఇదే  సమ్మతి 

శాంతించరా  శంకర  అగన్మధుని  బ్రోవర 

లోక  కళ్యాణమును  కోరి  శివుడు 
పార్వతి  కల్యాణ  వరుడాయెను 
సతికి  తన  తనువులో  సగభాగమోసగి  అర్ధనారీశ్వరుడాయె  
నాద  శివుడు  వేద  శివుడు  నాట్య  శివుడు 

శ్రీ  మంజునాథ  నీ  చరితం  
మధురం  మధురం  మహానంద  శిఖరం
శ్రీ  మంజునాథ  నీ  చరితం  
మధురం  మధురం  మహానంద  శిఖరం

మంజునాథ  చరితం  శ్రీ  మంజునాథ  చరితం 
మంజునాథ  చరితం  శ్రీ  మంజునాథ  చరితం

English

Aakasame aakaramai
Bhumiye vibhudiyai
Agniye trinetramai
Vayuve chalanamai

Jalame jagamelu mandahasamai
Panchabhutaadhaara prapancheswara
Vidhata viswanatha
Bhuvi vegase aa nathude sri manjunathudai

Sri manjunatha nee charitam
Madhuram madhuram mahananda sikharam 
Sri manjunatha nee charitam
Madhuram madhuram mahananda sikharam 

Manjunatha charitam sri manjunatha charitam
Manjunatha charitam sri manjunatha charitam

Amrutam kori ksheera kadalini chiluka aavirbhavinchindi haalahalam
Shankaruni shankhamuna subhakara teerdamainadi visham
Jeevarasula rakshake sivudaye vishaniki ankusam

Om namah sivaya
Om namah sivaya

Pitarula atmaku shantini kurchaga
Ganganu dharake taralincha tapassunu pune bhagiradhudu

Suraganga varaganga pralayanga egasegasi ubikubiki urukulidi horetteti
Adi vini alladenu bhumi
Kaapada raavayya swami

Kanulu mudani neeku o sivayya
Ganganapaga garvapadi rakayya
Tullipadake chalu chellavinka
Ganga verrulu telusu duku inka
Aduko kailasa linga dukave akasaganga

Priyaganga kanulela ponge
Ninu mudite naa manasugipoye
Ahvanam ahladam sivaganga premanubandham

Raave siva siracharini dhanyosmi dhanyosmi swami

Hara vara Elara sada siva Brovara
Sakhi sati Parvati priye ide Sammati

Shantinchara shankara aganmadhuni brovara

Loka kalyanamunu kori sivudu
Parvati kalyana varudayenu
Satiki tana tanuvulo sagabhagamosagi ardhanariswarudayenu
Nada sivudu veda sivudu natya sivudu

Sri manjunatha nee charitam
Madhuram madhuram mahananda sikharam 
Sri manjunatha nee charitam
Madhuram madhuram mahananda sikharam 

Manjunatha charitam sri manjunatha charitam
Manjunatha charitam sri manjunatha charitam

Community

Like, share, and discuss

to start a discussion.