Back to Lyrics
Sri Manjunatha

Sri Manjunatha

2001 · 13 songs

Singer
Lyricist

Telugu

ఎన్ని  జన్మల  ఫలమిది 
ఎన్ని  తపస్సులా  వరమిది 
అన్నపూర్ణ  దేవి  ప్రియముగా 
అరా  ముద్దలు  చేసి  పెడితే  ఆరగించే 
ఆదిభిక్షువు  ఆడుకొను  ఆటే  ఇది  ఆడుకొను  ఆటే  ఇది 
భక్తుడే  ఆడించినట్టు  ఆడుతున్న  ఆటిది 
ఆడుతున్న  ఆటిది

English

Enni janmala phalamidi
Enni tapassula varamidi
Annapurna devi priyamuga
Ara muddalu chesi pedite aaraginche
Aadibhikshuvu aadukonu aate idi
aadukonu aate idi
Bhaktude aadinchinattu aadutunna aatidi
aadutunna aatidi

Community

Like, share, and discuss

to start a discussion.