Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

సౌందర్య  లహరి  సౌందర్య  లహరి 
సౌందర్య  లహరి  స్వప్న  సుందరి  నువ్వే  నా  ఊపిరి 
శృంగార  నగరి  స్వర్ణ  మంజరి  రావే  రసమాధురి 

వన్నె  చిన్నెల  చిన్నారి  నీ  జంట  కోరి 
ఎన్ని  జన్మలు  ఎత్తలే  ఈ  బ్రహ్మచారి 
కల  నుంచి  ఇలా  చేరి  కనిపించు  ఓసారి 
సౌందర్య  లహరి  స్వప్న  సుందరి  నువ్వే  నా  ఊపిరి 

పాల  చెక్కిళ్ళు  దీపాల  పుట్టిల్లు 
పాల  చెక్కిళ్ళు  దీపాల  పుట్టిల్లు 
అదిరేటి  ఆధరాలు  హరివిల్లులు 

పక్కున  చిందిన  నవ్వులలో  ఆఆ 
లెక్కకు  అందని  రతనాలు  ఆఆ 
యతికైనా  మతి  పోయే  ప్రతి  భంగిమ 
ఎదలోనే  పురివిప్పి  ఆడింది  వయ్యారి 
సౌందర్య  లహరి  స్వప్న  సుందరి  నువ్వే  నా  ఊపిరి 

నీలి  కన్నులు  నా  పాళీ  సంకెళ్లు 
నీలి  కన్నులు  నా  పాళీ  సంకెళ్లు 
నను  చూసి  వలవేసి  మెలి  వెయ్యగా 

ఊసులు  చెప్పిన  గుసగుసలు  ఆఆ 
శ్వాశకు  నేర్పేను  సరిగమలు  ఆఆ 
కలగంటి  తెలుగింటి  కళాకాంటిని 
కొలువుంటే  చాలంట  నా  కంట  సుకుమారి 

సౌందర్య  లహరి  స్వప్న  సుందరి  నువ్వే  నా  ఊపిరి 
సౌందర్య  లహరి  స్వప్న  సుందరి  నువ్వే  నా  ఊపిరి

English

Soundarya Lahari Soundarya Lahari
Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri
Shrungaara Nagari Swarna Manjari Raave Rasamaadhuri

Vanne Chinnela Chinnaari Nee Janta Kori
Yenni Janmalu Yetthale Ee Brahmachaari
Kala Nunchi Ila Cheri Kanipinchu Osaari
Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri

Paala Chekkillu Deepaala Puttillu
Paala Chekkillu Deepaala Puttillu
Adireti Adharaalu Harivillulu

Pakkuna Chindina Navvulalo Aaaa
Lekkaku Andani Rathanaalu Aaaa
Yathikaina Mathi Poye Prathi Bhangima
Yedhalone Purivippi Aadindi Vayyari
Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri

Neeli Kannullu Naa Paali Sankellu
Neeli Kannullu Naa Paali Sankellu
Nanu Chusi Valavesi Meli Veyyaga

Oosulu Cheppina Gusagusalu Aaaa
Swashaku Nerpenu Sarigamalu Aaaa

Kalaganti Teluginti Kalakantini
Koluvunte Chalanta Naa Kanta Sukumaari

Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri
Soundarya Lahari Swapna Sundari Nuvve Naa Oopiri

Community

Like, share, and discuss

to start a discussion.