Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

కాబోయే  శ్రీ  వారికి  ప్రేమతో 
రాసి  పంపుతున్న  ప్రియా  రాగాల  ఈ  లేఖ 

మా  పెరటి  జాంచెట్టు  పళ్ళన్నీ  కుశలం  అడిగే    
మా  తోట  చిలకమ్మా  నీ  కోసం  ఎదురే  చూసే  

నిన్ను  చూసినాక  నిదురయినా  రాక   
మనసే  పెళ్లి  మంత్రాలు  కోరిందని  
బిగి  కౌగిట  హాయిగా  కరిగేది  ఏ  నాడని  అంటూ  
మా  పెరటి  జాంచెట్టు  పళ్ళన్నీ  కుశలం  అడిగే   

ఎస్  యు  అర్  మై  డ్రీం  గర్ల్   
నా  కళల  రాణి  నా  కాళ్ళ  ముందుంది   
అద్భుతం  అవును  అద్భుతం  
మన  కలయిక  అద్భుతం   
ఈ  కలయిక  ఇలాగె  ఉండాలి  
ప్రామిస్  ప్రామిస్   

ఝం  తన  న  న  తన  న  న  న   
ఝం  తన  న  న  తన  న  న  న 
తన  న  న  న  తన  న  న  న   
తన  న  న  న  న  న  న  న  న  న 

నిన్ను  చూడందే  పదే  పదే  పడే  యాతనా  
తోట  పూలన్నీ  కని  విని  పడెను  వేదన   
నువ్వు  రాకుంటే  మహాశయా  మదే  ఆగునా    
పూల  తీగలతో  పడే  వూరే  నాకింకా  దీవెన
  
చూసే  కన్నుల  ఆరాటం  
రాసే  చేతికి  మోమాటం   
తలచి  వలచి  పిలచి  అలసి   
నీ  రాక  కోసం  వేచి  వున్నా   
ఈ  మనసుని  అలుసుగా  చూడకని  అంటూ  

మా  పెరటి  జాంచెట్టు  పళ్ళన్నీ  కుశలం  అడిగే    
మా  తోట  చిలకమ్మా  నీ  కోసం  ఎదురే  చూసే  

ఝం  తన  న  న  తన  న  న  న   
ఝం  తన  న  న  తన  న  న  న 
తన  న  న  న  తన  న  న  న   
తన  న  న  న  న  న  న  న  న  న 

పెళ్లి  చూపుల్లో  నిలేసిన  కథేవిటో  మరి  
జ్ఞాపకాలలో  చవేసిన  జవాబు  నువ్వని   
సందె  పొద్దుల్లా  ప్రతి  క్షణం  యుగాలై  ఇలా   
నీటి  కన్నుల్లా  నిరీక్షణం  నిరాశ  కాదని   

తప్పులు  రాస్తే  మన్నించు   
తప్పక  దర్శనమిప్పించు    
ఎదుటో  నుదుటో  ఎచటో  మజిలీ 
నీ  మీద  ప్రాణం  నిలుపుకున్న  
మా  మనవిని  విని  దయ  చేయమని  అంటూ   

మా  పెరటి  జాంచెట్టు  పళ్ళన్నీ  కుశలం  అడిగే    
మా  తోట  చిలకమ్మా  నీ  కోసం  ఎదురే  చూసే  

స  ప  మని  ప  గ  గా  మా  రి  సా  స  ని  స  రిసా  రి  మా  గ   
స  ప  మని  ప  గ  గా  మా  రి  సా  స  ని  స  రిసా  రి  మా  గ

English

Kaaboye Shri Vaariki Prematho
Raasi Pamputhunna Priya Raagalai Ee Lekha

Maa Perati Jamchettu Pallanni Kushalam Adige 
Maa Thota Chilakamma Nee Kosam Yedhure Choose 

Ninnu Choosinaaka Niduraina Raaka 
Manase Pelli Mantraalu Korindhani 
Bhigi Kowgita Haayiga Karigedhi Ye Naadani Antu
Maa Perati Jamchettu Pallanni Kushalam Adige 

Yes You Are My Dream Girl 
Naa Kalala Raani Naa Kalla Mundhundhi 
Adbhutham Avunu Adbhutham 
Mana Kalayika Adbhutham 
Ee Kalayika Ilage Vundaali 
Promise Promise 

Jhum Tana Na Na Tana Na Na Na 
Jhum Tana Na Na Tana Na Na Na 
Tana Na Na Na Tana Na Na Na 
Tana Na Na Na Na Na Na Na Na Na

Ninnu Chudandhe Padhe Padhe Pade Yaathana 
Thota Poolanni Kani Vini Padenu Vedhana 
Nuvvu Raakunte Mahaashayaa Madhe Aaguno 
Poola Teegaltho Pade Vure Naakinka Deevena 

Choose Kannula Aaratam 
Raase Chethiki Momaatam 
Thalachi Valachi Pilachi Alasi 
Nee Raaka Kosam Vechi Vunna 
Ee Manasuni Alusuga Choodakani Antu 

Maa Perati Jamchettu Pallanni Kushalam Adige 
Maa Thota Chilakamma Nee Kosam Yedhure Choose 

Jhum Tana Na Na Tana Na Na Na 
Jhum Tana Na Na Tana Na Na Na 
Tana Na Na Na Tana Na Na Na 
Tana Na Na Na Na Na Na Na Na Na

Pelli Choopullo Nilesina Kadhevito Mari 
Gnapakaalallo Chavesina Javaabu Nuvvani 
Sande Poddhulla Prathi Kshanam Yugaalai Ilaa 
Neeti Kannulla Nireekshanam Niraasha Kaadhani 

Thappulu Raasthe Mannichu 
Thappaka Dharsanamippinchu 
Yedhato Nudhuto Yechato Majili
Nee Meedha Praanam Nilupukunna 
Maa Manavini Vini Dhaya Cheyamani Antu 

Maa Perati Jamchettu Pallanni Kushalam Adige 
Maa Thota Chilakamma Nee Kosam Yedhure Choose 

Sa Pa Mani Pa Ga Gaa Ma Ri Saa Sa Ni Sa Risa Ri Ma Ga 
Sa Pa Mani Pa Ga Gaa Ma Ri Saa Sa Ni Sa Risa Ri Ma Ga

Community

Like, share, and discuss

to start a discussion.