Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

నవమన్మధుడా  అతిసుందరుడా 
నువ్వు  చూసిన  ఆ  ఘనుడు 
అక్క  ఎవరే  అతగాడు 
ఇట్టే  నీ  మనసును  దోచాడు 
శ్రీరాఘవుడా  ప్రియా  మాధవుడా 
నువ్వు  వలచిన  ఆ  ప్రియుడు 
చెల్లి  ఎవరే  అతగాడు 
తుళ్ళే  నీ  వయసుకు  జతగాడు 

గోరు  వెచ్చని  ఊపిరి 
వెయ్యి  వేణువులూదగా 
తొలి  ముద్దు  చిందించేనే 

వీణమీటిన  తీరుగ  
ఒళ్ళు  జల్లని  హాయిగా 
బిగి  కౌగిలందించేనే 

రతి  రాగాలే  శృతి  చేశాడే 
జత  తాళాలే  జతులాడడే   
తనువంతా  వింత  సంగీతమేదో  పలికే 

అక్క  ఎవరే  అతగాడు 
ఇట్టే  నీ  మనసును  దోచాడు 

శ్రీరాఘవుడా  ప్రియా  మాధవుడా 
నువ్వు  వలచిన  ఆ  ప్రియుడు 
చెల్లి  ఎవరే  అతగాడు  
తుళ్ళే  నీ  వయసుకు  జతగాడు 

వాడి  చూపుల  దాడితో 
వేడి  ఆవిరి  రేపేనే 
నిలువెల్లా  తారాడేనే 
 
చాటు  మాటుల  చోటులో 
ఘాటు  కోరిక  లూపేలే 
ఒడి  చేరి  తలవాల్చేనే 

జడ  లాగాడే  కవ్వించాడే 
నడుంఒంపుల్లో  చిటికేశాడే 
అధరాలతోనే  శుభలేఖ  రాసే  మారుడే   
 
చెల్లి  ఎవరే  అతగాడు  
తుళ్ళే  నీ  వయసుకు  జతగాడు 

నవమన్మథుడా  అతిసుందరుడా 
నువ్వు  చూసిన  ఆ  ఘనుడు 
అక్క  ఎవరే  అతగాడు  
ఇట్టే  నీ  మనసును  దోచాడు 
శ్రీరాఘవుడా  ప్రియా  మాధవుడా 
నువ్వు  వలచిన  ఆ  ప్రియుడు

English

Navamanmadhuda Athisundaruda
Nuvu Choosina Aa Ghanudu
Akka Yevare Athagaadu
Itte Nee Manasunu Dochaadu
Sriraaghavuda Priya Maadhavuda
Nuvu Valachina Aa Priyudu
Chelli Yevare Athagaadu 
Thulle Nee Vayasuku Jathagaadu

Goru Vechani Oopire
Veyyi Venuvuloodaga
Tholi Muddu Chindinchene

Veenameetina Teeruga
Ollu Jallani Haayiga
Bigi Kougilandinchene

Rathi Raagaale Sruthi Chesaade
Jatha Taalale Jathulaadade
Tanuvantha Vintha Sangeethamedo Palike

Akka Yevare Athagaadu 
Itte Nee Manasunu Dochaadu

Sriraaghavuda Priya Maadhavuda
Nuvu Valachina Aa Priyudu
Chelli Yevare Athagaadu 
Thulle Nee Vayasuku Jathagaadu

Vaadi Choopula Daaditho
Vedi Aaviri Repene
Niluvella Taaradene

Chaatu Maatula Chotulo
Ghaatu Korika Loopele
Odi Cheri Thalavaalchene

Jada Laagade Kavvinchaade
Nadumompullo Chitikesaade
Adharaalathone Subhalekha Raase Marude 

Chelli Yevare Athagaadu 
Thulle Nee Vayasuku Jathagaadu

Navamanmadhuda Athisundaruda
Nuvu Choosina Aa Ghanudu
Akka Yevare Athagaadu 
Itte Nee Manasunu Dochaadu
Sriraaghavuda Priya Maadhavuda
Nuvu Valachina Aa Priyudu

Community

Like, share, and discuss

to start a discussion.