Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

అబ్రా  పదమ్మున  విభ్రమ  విలసిత  శుభ్ర  కౌముది  దీపికా  ఆ 
దుగ్ధంబో  నిధి  జనిత  లలిత  సౌందర్యా  ముగ్ద  శ్రీ  నాయికా

చెమ్మ  చెక్క  చెమ్మ  చెక్క  చారడేసి  మొగ్గ    
ఎర్రబడ్డ  కుర్రబుగ్గ  ముద్దు  పేరు  సిగ్గా   
లేత  పెదవులె  పగడ  కాంతులు   
బొట్టు  ఎరుపులే  పొద్దుపొడుపులు   
రామచిలుక  ముక్కుపుడక  రమనిపాప  ఓ 

చెమ్మ  చెక్క  చెమ్మ  చెక్క  చారడేసి  మొగ్గ    
ఎర్రబడ్డ  కుర్రబుగ్గ  ముద్దు  పేరు  సిగ్గా

తారాలెన్ని  ఉన్న  ఈ  తళుకే  నిజం   
చలనచిత్రమేమో  నీ  చక్కని  చక్కర  శిల్పం   
మనసు  తెలుసుకుంటే  అది  మంత్రాలయం   
కనులు  కలుపుకుంటే  అది  కౌగిలికందని  ప్రణయం 

ముందు  నువ్వు  పుట్టి  తరువాత  సొగసు  పుట్టి   
పరువానికి  పరువైన  యువతీ 
వయసు  కన్ను  కొట్టి  నా  మనసు  వెన్ను  తట్టి  
మనసిచ్చిన  మరుమల్లెకు  మరిది   
దొరసిగ్గు  తోరణాల  తలుపు  తీసి  ఓ 

చెమ్మ  చెక్క  చెమ్మ  చెక్క  చారడేసి  మొగ్గ    
ఎర్రబడ్డ  కుర్రబుగ్గ  ముద్దు  పేరు  సిగ్గా

చిలిపి  మనసు  ఆడే  ఒక  శివతాండవం   
పులకరింత  కాదు  అది  పున్నమి  వెన్నెల  కెరటం  
పెదవిచాటు  కవిత  మన  ప్రేమాయణం   
వలపు  ముసురుపడితే  పురివిప్పిన  నెమలి  పించం  

అందమారబెట్టే  అద్దాల  చీరకట్టే   
తడి  ఆరిన  బిడియల  తరుణి  
మనసు  బయటపెట్టే  మౌనాలు  మూటగట్టే   
మగసిరిగాలా  దొరతనమెవరిదనీ   
బొడ్డుకాడ  బొంగరాలు  ఆడనేల  ఓ 

చెమ్మ  చెక్క  చెమ్మ  చెక్క  చారడేసి  మొగ్గ    
ఎర్రబడ్డ  కుర్రబుగ్గ  ముద్దు  పేరు  సిగ్గా
లేత  పెదవులె  పగడ  కాంతులు   
బొట్టు  ఎరుపులే  పొద్దుపొడుపులు   
రామచిలుక  ముక్కుపుడక  రమనిపాప  ఓ 

చెమ్మ  చెక్క  చెమ్మ  చెక్క  చారడేసి  మొగ్గ  
చెమ్మ  చెక్క  చెమ్మ  చెక్క  చారడేసి  మొగ్గ

English

Abhra Padhammuna Vibhrama Vilasitha Subhra Kaumudi Dipikaa Aa
Dugdambo Nidhi Janitha Lalitha Soundraya Mugda Shri Naayikaa

Chemma Chekka Chemma Chekka Chaaradesi Mogga 
Yerrabadda Kurrabugga Muddu Peru Sigga 
Letha Pedavule Pagada Kaanthulu 
Bottu Yerupule Poddupodupulu 
Ramachilaka Mukkupudaka Ramanipapa O

Chemma Chekka Chemmachekka Chaaradesi Mogga
yerrabadda Kurrabugga Muddu Peru Sigga

Taaralenni Unna Ee Thaluke Nijam 
Chalanachitramemo Nee Chakkani Chakkera Shilpam 
Manasu Thelusukunte Adi Mantralayam 
Kanulu Kalupukunte Adi Kougilikandani Pranayam

Mundhu Nuvvu Putti Taruvatha Sogasu Putti 
Paruvaaniki Paruvaina Yuvathi
Vayasu Kannu Kotti Naa Manasu Vennu Tatti 
Manasichhina Marumalleku Maridi 
Dorasiggu Thoranaala Talupu Teesi O

Chemma Chekka Chemmachekka Chaaradesi Mogga
yerrabadda Kurrabugga Muddu Peru Sigga 

Chilipi Manasu Aade Oka Shivataandavam 
Pulakarintha Kaadu Adi Punnami Vennela Keratam 
Pedavichaatu Kavitha Mana Premaayanam 
Valapu Musurupadithe Purivippina Nemali Pincham 

Andamaarabette Addaala Cheerakatte 
Tadi Aarina Bidiyala Tharuni
Manasu Bayatapette Mounaalu Mootagatte 
Magasirigala Doratanamevaridanee 
Boddukaada Bongaraalu Aadanela O

Chemma Chekka Chemma Chekka Chaaradesi Mogga 
Yerrabadda Kurrabugga Muddu Peru Sigga 
Letha Pedavule Pagada Kaanthulu 
Bottu Yerupule Poddupodupulu 
Ramachilaka Mukkupudaka Ramanipapa O

Chemma Chekka Chemma Chekka Chaaradesi Mogga 
Chemma Chekka Chemma Chekka Chaaradesi Mogga

Community

Like, share, and discuss

to start a discussion.