Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

ఆఅ  ఆఅ  ఆఆ 
సరిగమ  పదానిస  రాగం 
త్వరపడుతున్నది  మాఘం 
ఆఅ  ఆఅ  ఆఆ 
తకధిమి  తకధిమి  తాళం 
ఎపుడెపుడన్నది  మేళం 

వన్నెల  బొమ్మకు  వెన్నెల  మావాకు 
కన్నులు  కలిసిన  వైనం 
కన్నుల  కలయిక  కలలే  కలుపదా 
మలుపొకటే  కళ్యాణం 

టట్టడారటటడం    
శబాష్  టట్టడారటటడం  
టట్టడారటటడం   
టట్టడారటటడం  

సరిగమ  పదానిస  రాగం 
త్వరపడుతున్నది  మాఘం 
తకధిమి  తకధిమి  తాళం 
ఎపుడెపుడన్నది  మేళం 

గలము  కోసమే  గాత్రమున్నది 
స్వరము  కోసమే  సరళి  ఉన్నది 
పొరుగు  కోసమే  పేపరున్నది 
అతిధి  కోసమే  తిధులు  ఉన్నది  శబాష్ 

పూత  కోసమే  మావి  ఉన్నది 
కూత  కోసమే  కోయిలున్నది 
కొత  కోసమే  కరెంటు  ఉన్నది 
పెళ్లి  కోసమే  పేరంటమున్నది  

తాళి  కోసమే  ఆలీ  ఉన్నది 
జారిపవుటకే  చోళీ  ఉన్నది 
బ్రహ్మచారికై  మెస్సులున్నవి 
ఖర్మకాలుటకే  బస్సులున్నవి 
నగల  కోసమే  మెడలు  ఉన్నవి 
సుముహుర్తానికి  చూపులున్నవి 

సరిగమ  పదానిస  రాగం 
త్వరపడుతున్నది  మాఘం 
తకధిమి  తకధిమి  తాళం 
ఎపుడెపుడన్నది  మేళం 

వన్నెల  బొమ్మకు  వెన్నెల  మావాకు 
కన్నులు  కలిసిన  వైనం 
కన్నుల  కలయిక  కలలే  కలుపదా  
మలుపోకటే  కళ్యాణం 

టట్టడారటటడం   
టట్టడారటటడం  
అదిరింది  బావగారు 
టట్టడారటటడం   
టట్టడారటటడం  

హృదయానాదమై  మధురదాహమై  
ఎదలు  దోచుటకే  పాటలున్నవి  
పొలము  లోపల  కుప్పకుప్పగా 
కూలిపోవుటకే  ఫ్లైట్లున్నవి
 
రామకోటికే  బామ్మలున్నది 
ప్రేమకాటుకే  భామలున్నది 
క్యూల  కోసమే  రేషన్లు  ఉన్నది 
కునుకు  కోసమే  ఆఫీసులున్నది 

మధురవాణి  మా  వెంట  ఉన్నది 
నాట్య  రాణి  మా  ఇంట  ఉన్నది 
కీరవాణీల  ఆర్ట్  ఉన్నది 
బాలులోని  టాలెంట్  ఉన్నది
వియ్యమందుటకే  తొందరున్నది 
ఒక్కటయ్యేందుకే  ఇద్దరున్నది 

ససససస  సమారిసానిప 
సరిగమ  పదానిస  రాగం 
పనిమాపామారి  రిపమరిసాని 
నినిసస  రిసపమరిస 
నిసారిమా  పామరిస  రాగం 

పానిస  పానిస  పనిసనిపమ  
మాపని  మాపని  సానిపమరిస 
సరిగమ  పదానిస  రాగం 
ఆఆఆఆ 
సరిగమ  పదానిస  రాగం 
ఆఅ  ఆ  ఆఅ 
ఆఅ  ఆఅ  ఆఅ 
ఆఆఆఆ

English

Aaa Aaa Aaaa
Sarigama Padanisa Raagam
Twarapaduthunnadi Magham
Aaa Aaa Aaaa
Thakadimi Thakadimi Thalam
Yepudepudannadi Melam

Vannela Bommaku Vennela Maavaku
Kannulu Kalisina Vainam
Kannula Kalayika Kalale Kalupada
Malupokate Kalyanam

Tattatarattattadam
Shabash Tattatarattattadam
Tattatarattattadam
Tattatarattattadam

Sarigama Padanisa Raagam
Twarapaduthunnadi Magham
Thakadimi Thakadimi Thalam
Yepudepudannadi Melam

Galamu Kosame Gathramunnadi
Swaramu Kosame Sarali Unnadi
Porugu Kosame Paperunnadi
Athidi Kosame Thidhulu Unnadi Shabash

Pootha Kosame Maavi Unnadi
Kootha Kosame Koyilunnadi
Kotha Kosame Current Unnadi
Pelli Kosame Perentamunnadi

Thaali Kosame Aali Unnadi
Jaaripovutake Choli Unnadi
Brahmacharikai Messulunnavi
Kharmakaalutake Bassulunnavi
Nagala Kosame Medalu Unnavi
Sumuhurthaniki Chupulunnavi

Sarigama Padanisa Raagam
Twarapaduthunnadi Magham
Thakadimi Thakadimi
Thakadimi Thakadimi Thalam
Yepudepudannadi Melam

Vannela Bommaku Vennela Maavaku
Kannulu Kalisina Vainam
Kannula Kalayika Kalale Kalupada
Malupoke Kalyanam

Tattatarattattadam
Tattatarattattadam
Adirindi Baavagaru
Tattatarattattadam
Tattatarattattadam

Hrudayanadamai Madhuradaahamai
Yedhalu Dochutake Paatalunnavi
Polamu Lopala Kuppakuppaga
Koolipovutake Flightulunnavi

Raamakotike Baamalunnadi
Premakaatuke Bhamalunnadi
Queuela Kosame Rationlu Unnadi
Kunuku Kosame Officelunnadi

Madhuravaani Maa Venta Unnadi
Naatya Raani Maa Inta Unnadi
Keeravanila Art Unnadi
Baluloni Talent Unnadi
Viyyamndutake Thondarunnadi
Okkatayyenduke Iddarunnadi

Sasasasasa Samarisanipa
Sarigama Padanisa Raagam
Panimapamari Ripamarisani
Ninisasa Risapamarisa
Nisarima Pamarisa Raagam

Paanisa Paanisa Panisanipama
Mapani Mapani Sanipamarisa
Sarigama Padanisa Raagam
Aaaaaaaa
Sarigama Padanisa Raagam
Aaa Aaa Aaa
Aaa Aaa Aaa
Aaaaaaaa

Community

Like, share, and discuss

to start a discussion.