Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

నీ  అక్కకు  మొగుడైనందుకు   
నీకు  పెళ్లి  చేసే  భాద్యత  నాది 
ఓరి  బామ్మరిదీ  నీ  కలలోకొచ్చిన  చిన్నది 
ఎవరది  ఎలాగుంటది 

రమ్యకృష్ణ  లాగా  ఉంటదా 
చెప్పరా  కన్నా  చెప్పరా  నాన్న 
రంభ  లాగా  రంజుగుంటద 
చెప్పారా  కన్నా  చెప్పారా  నాన్న 

ఇంద్రజ  ఆమని  లుక్కు  ఉందా 
శోభన  గౌతమీ  షేపు  ఉందా 
చెప్పకుంటే  దాని  జాడ  ఎట్ట  తెలుసుకోమురా 

రమ్యకృష్ణ  లాగా  ఉంటదా 
అరేయ్  చెప్పారా  కన్నా  చెప్పారా  నాన్న 

ఎక్  దొ  తీన్  సాంగ్ తో  యవ్వనాలా  ఏరా  వేసిన  మాధురి  దిక్సీతా   
వెన్నపూస  వన్నెలతో  జున్నుముక్క  బుగ్గలున్న  జుహీ  చావ్లానా    
అరేబియన్  గుర్రమంటి  నలక  నడుము  నగ్మానా 
ఖుస్థాబహార్  అనిపించే  కుర్రపిల్ల  ఖుష్బునా 
నీ  మగసిరి  మెచ్చుకుంది  మమతా  కుల్కర్ణా 
నీ  టాప్  లేపింది  టాబునా 

శిల్పాశెట్టి  లాంటి  చిలక  భామ 
శ్రీదేవి  లాంటి  చందమామ 
హే  హే  హే 
మోహిని  రూపిణి  రేవతినా 
చెప్పారా  నాయన  ప్రియరామనా  
ఒక్క  ముక్క  చెప్పు  చాలు  మోగుతాది  పెళ్లి  డోలు 

రమ్యకృష్ణ  లాగా  ఉంటదా 
అరేయ్  చెప్పారా  కన్నా  చెప్పారా  నాన్న 
రంభ  లాగా  రంజుగుంటద 
చెప్పారా  కన్నా  చెప్పారా  నాన్న 

కుర్రోళ్ళు  ముసలోళ్ళు  వెర్రెక్కి  వేడెక్కే  నవ్వుల  రోజనా
శోభనపు  పెళ్లికూతురల్లే  తెగ  సిగ్గుపడే  సొగసరి  మీనానా 
బెల్లం  ముక్క  లాంటి  బుల్లి  గడ్డమున్న  సౌందర్య 
యువకులకు  పులకరింత  పూజ  బట్టేనా 
రవ్వలడ్డు  లాంటి  పిల్ల  మాలాశ్రీయా 
దేశాన్నే  ఊపేసిన  భాగ్యశ్రీఅఅ 

మనీషా  కొయిరాలా  పోలికలోనా 
మతిపోయే  మధుబాల  మాదిరిగానా 
అంజలి  రంజని  శుభశ్రీ  ఆ 
ఊర్వశి  కల్పనా  ఉహలనా 
హింట్  ఇస్తే  చాలు  మాకు  జంట  నీకు  చేస్తాము 

రమ్యకృష్ణ  లాగా  ఉంటదా 
అబ్బా  చెప్పారా  కన్నా  చెప్పారా  నాన్న 
రంభ  లాగా  రంజుగుంటద 
హే  చెప్పారా  కన్నా  చెప్పారా  నాన్న 
చెప్పమ్మా

English

Nee Akkaku Mogudainanduku 
Neeku Pelli Chese Bhadyatha Naadi
Ori Bammaridee Nee Kalalokochina Chinnadii
Yevaradi Yelaguntadi

Ramyakrishna Laga Untada
Cheppara Kanna Cheppara Nanna
Rambha Laga Ramjuguntada
Cheppara Kanna Cheppara Nanna

Indraja Aamani Lukku Unda
Sobhana Gowthami Shepu Unda
Cheppakunte Daani Jaada Yetta Telusukomura

Ramyakrishna Laga Untada
Arey Cheppara Kanna Cheppara Nanna

Ek Do Teen Songtho Yavvanaala Yera Vesina Madhuri Dixitaa
Vennapusa Vannelatho Junnumukka Buggalunna Juhi Chawlanaa
Arabian Gurramanti Nalaka Nadumu Nagmanaa
Khustabahar Anipinche Kurrapilla Khushbunaa
Nee Magasiri Mechukundi Mamta Kulkarnaa
Nee Top Lepindi Tabunaa

Shilpashetti Laanti Chilaka Bhama
Sridevi Laanti Chandamama
Hey Hey Hey
Mohini Rupini Revathinaa
Cheppara Nayana Priyaramana
Okka Mukka Cheppu Chalu Mogutaadi Pelli Dolu

Ramyakrishna Laga Untada
Arey Cheppara Kanna Cheppara Nanna
Rambha Laga Ramjuguntada
Cheppara Kanna Cheppara Nanna

Kurrollu Musalollu Verrekki Vedekke Navvula Rojanaa
Shobhanapu Pellikuthuralle Tega Siggupade Sogasari Meenanaa
Bellam Mukka Laanti Bulli Gaddamunna Soundarya
Yuvakulaki Pulakarintha Pooja Bhattenaa
Ravvaladdu Lanti Pilla Malashriaa
Deshanne Upesina Bhagyashriaa

Manisha Koyirala Polikalonaa
Mathipoye Madhubala Madiriganaa
Anjali Ranjani Shubhashree Aa
Urvashi Kalpana Uhalanaa
Hintu Isthe Chaalu Maaku Janta Neeku Chestamu

Ramyakrishna Laga Untada
Abba Cheppara Kanna Cheppara Nanna
Rambha Laga Ramjuguntada
Hey Cheppara Kanna Cheppara Nanna
Cheppamma

Community

Like, share, and discuss

to start a discussion.