Back to Lyrics
Pelli Sandadi

Pelli Sandadi

1996 · 9 songs

Telugu

హృదయమనే  కోవెల  తలపులు  తెరచే  తాళం  
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 
త్యాగమనే  దేవత  సన్నిధి  వెలిగే  దీపం  
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 
అణువణువును  చెలిమికి  అంకితమిచ్చును  ప్రేమ 
తాను  నిలువునా  కరుగుతూ  కాంతి  పంచునది  ప్రేమ 
గగనానికి  నెలకి  వంతెన  వేసిన  వానవిల్లు  ఈ  ప్రేమ 
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 

హృదయమనే  కోవెల  తలపులు  తెరచే  తాళం  
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 

ఇవ్వడమే  నేర్పగల  ఈ  ప్రేమ  
తన  కొరకు  ఏ  సిరిని  అడగదు  కదా 
నవ్వడమే  చూపగల  ఈ  ప్రేమ  
మంటలనే  వెన్నెలగా  మార్చును  కదా 

గాలికి  గంధము  పూయడమే  పులకి  తెలిసిన  ప్రేమసుధా 
రాలిన  పూవుల  జ్ఞ్యాపకామె  కాలం  చదివే  ప్రేమకథ
ప్రియమైన  తనవారి  సుఖశాంతులనే  కోరి  మెరిసేటి  గుణమే  ప్రేమ 
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 

హృదయమనే  కోవెల  తలపులు  తెరచే  తాళం  
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 

ఏజాతానో  ఎందుకో  విడదీసి  
వెంటాడి  వేటాడు  ఆటే  ప్రేమ 
మౌనముతో  మనసునే  శృతిచేసి  
రాగాలు  పలికించు  పాటె  ప్రేమ  

శాశ్వత  చరితాల  ఈ  ప్రేమ  మృత్యువు  ఎరుగని  చిరునామా 
శ్వాసను  మంగళహారతిగా  వెలిగించేది  ఈ  ప్రేమ 
మరణాన్ని  ఎదిరించి 
మరణాన్ని  ఎదిరించి  మరుజన్మగా  వచ్చి  
మరణాన్ని  ఎదిరించి  మరుజన్మగా  వచ్చి  కరుణించు  వరమే  ప్రేమ 
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 

హృదయమనే  కోవెల  తలపులు  తెరచే  తాళం  
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ 
త్యాగమనే  దేవత  సన్నిధి  వెలిగే  దీపం  
ప్రేమ  ప్రేమ  ప్రేమ  ప్రేమ

English

Hrudayamane kovela talpulu terache talam 
prema prema prema prema
tyagamane devata sannidhi velige deepam 
prema prema prema prema
anuvanuvunu chelimiki ankitamichunu prema
tanu niluvuna karugutu kanti panchunadi prema
gagananiki nelaki vantena vesina panchunadi prema
prema prema prema prema

Hrudayamane kovela talpulu terache talam 
prema prema prema prema

Ivvadame nerpagala ee prema 
tana koraku ye sirini adagadu kadaa
navvadame chupagala ee prema 
mantalane vennelaga marchunu kadaa

Galiki gandhamu puyadame pulaki telisina premasudha
ralina puvula jnyapakame kalam chadive premakadha
priyamaina tanavari sukhashantulane kori muriseti guname prema
prema prema prema prema

Hrudayamane kovela talpulu terache talam 
prema prema prema prema

Yejatano yenduko vidadesi 
ventadi vetadu aate prema
mounamuto manasune shrutichesi 
ragalu palikinchu pate prema

Shashwata charitala ee prema mrutyuvu yerugani chirunamaa
shwasanu mangalaharatigaa veliginchede ee prema
marananni yedirinchi
marananni yedirinchi marujanmaga vachi 
marananni yedirinchi marujanmaga vachi
karuninchu varame prema
prema prema prema prema

Hrudayamane kovela talpulu terache talam 
prema prema prema prema
tyagamane devata sannidhi velige deepam 
prema prema prema prema

Community

Like, share, and discuss

to start a discussion.