Back to Lyrics

Jeans

1998 · 6 songs

Telugu

మాణిక్య  వీణ  మోపేలాలయతాం  మదలసం  మంజూల  వాగ్విలాస
మహేంద్రిలభ్యోతి  కోమలాంగేమంతంగకన్య  మానస  స్మరామి 
చతూర్భూజా  చంద్ర  కళావతంసే  కూచొన్నతే  కూంకూమారుగాసోనే 
పూండ్రేక్షూ  పాశంకూస  పుష్పబాణాహస్తే 

రావే  నా  చెలియా  రావే  నా  చెలియా  రయంటూ  రావే  చెలి 
వారేవా  చెలియా  వయసైనా  చెలియా  ఊరంతా  గోల  చేయి 
మమతకూ  నూవూ  ప్రతి  బింబం  తాళికల  గారాబం   
చిన్ననాటి  అనూరాగం  వయసైతే  అణూబంధం 
ఏ  అవా  నా  గూవా  నూవింకా  అందం  దోచేయ్ 

రావే  నా  చెలియా  రావే  నా  చెలియా  రాయంటూ  రావే  చెలి 
వారేవా  చెలియా  వయసైనా  చెలియా  ఊరంతా  గోల  చేయి

జీన్స్ ఊ  ప్యాంటూ  వేసూకో  లిప్స్టికూ  పూసూకో 
నిజమైన  తలమెరూపూ  డైవెసి  మర్చూకో  హే
ఓలమ్మో  ఏమిచోద్యం  నవయసే  సగమాయె
క్లింటన్  నంబర్  చేసిస్తానూ  గలగలమంటూ  ఐ  లవ్యూ  నూవూ  చెప్పేయి 
నోవేవారంటే  మిస్  వాల్డ్  కదూ  మిస్  ఓల్డని  చెప్పేయి 

రావే  నా  చెలియా  రావే  నా  చెలియా  రాయంటూ  రావే  చెలి 
వారేవా  చెలియా  వయసైనా  చెలియా  ఊరంతా  గోల  చేయి

ఓ  కంప్యూటర్  పాటలకూ  పూలివేషం  నూవాడూ 
ఎంటీవీ  ఛానల్లో  శక్తిస్త్రోత్రం  నూవూపాడూ 
రూపీసూ  డ్రెస్వెసి  సన్బాతూ  చెయ్భామ     
డిసిన్లడూలో  కళాపూజలి  బియ్యపు  పిండితో  మూగులువేదం  రా  భామ 
రొడూ  మధ్యన  కొట్టేపెట్టి  గారెలూవేసి  ఆముదమా   

రావే  నా  చెలియా  రావే  నా  చెలియా  రాయంటూ  రావే  చెలి 
వారేవా  చెలియా  వయసైనా  చెలియా  ఊరంతా  గోల  చేయి
మమతకూ  నూవూ  ప్రతి  బింబం  తాళికల  గారాబం   
చిన్ననాటి  అనూరాగం  వయసైతే  అణూబంధం 
ఏ  అవా  నా  గూవా  నూవింకా  అందం  దోచేయ్ 

రావే  నా  చెలియా  రావే  నా  చెలియా  రాయంటూ  రావే  చెలి 
వారేవా  చెలియా  వయసైనా  చెలియా  ఊరంతా  గోల  చేయి

English

Manikya veena moopalalayatam madalasam manjoola vagvilasa
Mahendrilabhyooti komalangemantangakanya manasa smarami
Chatoorbhooje chandra kalavatanse koochonate koomkoomaragasone
Poondrekshoo pasamkoosa pooshpabanahaste

Rave na cheliya rave na cheliya rayantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya ooranta gola cheyi
Mamatakoo noovoo prati bimbam talikala naragam
Chinanati anooragam vayasaite anoobandham
E ava na goova noovinka andam docheyi

Rave na cheliya rave na cheliya rayantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya ooranta gola cheyi

Jeansoo pyantoo vesooko lipstikoo poosooko
Nijamaina talameroopoo daivesi marchooko he
Olamo emichodyam navayase sagamaye
Klintan nambar chesistanoo galagalamantoo ailavyoo noovoo cheppeyi
Noovevarante miss vald kadoo miss oldani cheppeyi

Rave na cheliya rave na cheliya rayantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya ooranta gola cheyi

O computer patalakoo poolivesham noovadoo
Mtv chanalo saktistrotram noovoopadoo
Roopeesoo dresvesi sanbatoo cheybama
Disneladoolo kalapoojali biyapoo pindito moogooloovedam ra bama
Rodoo madhyana kottepetti gareloovesi amoodama

Rave na cheliya rave na cheliya rayantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya ooranta gola cheyi
Mamatakoo noovoo prati bimbam talikala naragam
Chinanati anooragam vayasaite anoobandham
E ava na goova noovinka andam docheyi

Rave na cheliya rave na cheliya rayantoo rave cheli
Vareva cheliya vayasaina cheliya ooranta gola cheyi

Community

Like, share, and discuss

to start a discussion.