Back to Lyrics

Jeans

1998 · 6 songs

Telugu

ప్రియా  ప్రియా  చంపోదే  నవ్వి  ననే  ముంచొదే 
చెలి  కనులతో  హృదయం  కాల్చొదే 
ఆయో  వనేలతో  ప్రాణం  తియోదే 
ప్రియా  ప్రియా  చంపోదే  నవ్వి  ననే  ముంచొదే 

చెలియా  నీకు  నడుమును  చూసా  అరెరే  బ్రహ్మేంత  పిసినారి 
తలపైకెత్త  కళ్ళు  తిరిగిపోయే  అః  అతడే  చమత్కారి 
మెరుపును  తెచ్చి  కుంచెగా  మలచి  రవివర్మ  గీసిన  వదనమాట 
నూరడుగుల  శిలా  అరడుగులుగా  శిల్పులు  చెక్కిన  రూపమట 
భువిలో  పుట్టిన  స్త్రీలందరిలో  నీదే  నీదే  అందమట
అంతటి  అందం  అంత  ఒకటై  ననే  చంపుట  ఘోరమట 
ప్రియా  ప్రియా  చంపోదే  నవ్వి  ననే  ముంచొదే 

అందమైన  పువ్వా  పువ్వా  చెలి  కురుల సురభి  తెలిపేనా 
అందమైన  నదివె  నదివె  చెలిమేటి  తెలిపేవా 
అందమైన  గొలుసా  గొలుసా  కాళీ  సొగసు  తెలిపేవా 
అందమైన  మానివే  మానివే  గుండె  గుబులు  తెలిపేవా 

చంద్రగోళంలో  ఆక్సీజెన్  నింపి  అక్కడ  నీకొక  ఇలుకడతా 
నీ  ప్రాణాలను  కాపాడేందుకు  నా  ప్రాణాలను  బదులిస్తా 
మబ్బులు  తెచ్చి  పరుపుగా  పేర్చి  కోమలాంగి  నిను  జో  కొడతా 
నిద్దురలోన  చెమటలు  పడితే  నక్షత్రాలతో  తుడిచేస్తా 
పంచవన్నె  చిలుక  జలకాలాడగా  మంచుబిందువులే  సేకరిస్తా 
దేవత  జలకాలాడిన  జలమును  గంగ  జలముగా  సేవిస్తా 

ప్రియా  ప్రియా  చంపోదే  
ప్రియా  ప్రియా  చంపోదే  నవ్వి  ననే  ముంచొదే

English

Priya priya champode navvi nane munchode
Cheli kanulato hrudayam kalchode
Ayo vanelato pranam tiyode
Priya priya champode navi nane munchode

Cheliya niku nadumunu chusa arere brahmenta pisanari
Talapaiketta kallu tirigipoya aha atade chamatkari
Merupunu techi kunchega malachi ravivarma geesina vadanamata
Nuradugula sila araduguluga silpulu chekkina rupamata
Bhuvilo puttina streelandarilo neeve neeve andamata
Antati andam antha okate nane champuta ghoramata
Priya priya champode navi nane munchode

Andamaina puva puva cheli kurulasurabi telipena
Andamena nadive nadive chelimeti telipeva
Andamena golusa golusa kali sogasu telipeva
Andamena manive manive gunde gubulu telipeva

Chandragolamlo oxyzen nimpi akada neekoka ilukadata
Nee pranalanu kaapadenduku naa pranalanu badulista

Mabbulu techi parupuga perchi komalangi ninu joo kodata
Nidduralona chematalu padite nakshatralato tudichesta
Panchavanne chiluka jalakaaladaga manchubinduvule sekaristha
Devata jalakaladina jalamuna ganga jalamuga sevista

Priya priya champode 
Priya priya champode navi nane munchode

Community

Like, share, and discuss

to start a discussion.