Back to Lyrics

Jeans

1998 · 6 songs

Lyricist

Telugu

కొలంబస్  కొలంబస్  ఇచ్చారు  సెలవు 
ఆనందంగా  గడపడానికి  కావాలి  ఒకదివి 
కొలంబస్  కొలంబస్  ఇచ్చారు  సెలవు 
ఆనందంగా  గడపడానికి  కావాలి  ఒకదివి
సెలవు  సెలవు  సెలవు  కనుగొను  కొత్త  దివి  నీవూ 

శని  ఆది  వారాల్లేవని  అన్నవి  ఓ  ఓ 
మనుషుల్ని  మిషన్ల  తేడా  తెల్లవి 
చంపే  సైన్యము  అను  ఆయుధం 
ఆకలి  పస్తులు  డర్టీ  పాలిటిక్స్ 
పొల్యూషన్  ఏది  చొరబడలేని  దివి  కావాలి  ఇస్తావా  కొలంబస్ 

వారం  అయిదునాలు  శ్రమకే  జీవితం 
వారం  రెండు  నాళ్ళు  ప్రక్రుతి  కంకితం 
వీచేగాలిగా  మారి  పూలను  కొల్లగొట్టు  మనసులు  చక్కబెట్టు 
మల్లి  పిల్లల్లోకం  మనదంతా  ఆది 
పక్షుల  రెక్కలు  అద్దెకు  దొరికితే 
ఒంటికి  తొడిగి  పైకెగురు 
పక్షుల  కెన్నడు  పాస్పోర్టులేదు 
కాండాలన్నీ  దాటేళ్ళు 

నేడు  విరామ  మేఘవరం  అయినా  విశ్రమించలేదు 
నేడు  నిర్వాణం  చేపలల్లే  ఈదుదాం  కొలంబస్ 

నడిచేటి  పూలను  కొంచెం  చూడు 
నేడైన  వాడివడిగాను  లవ్వరైతే  మేము 
ఆలా  నురుగులు  తెచ్చి  చెలి  చీరె  చేయరారాదా 
నెలవంకలు  గుచ్చి  చెలి  మేడలో  వేయరారాదా 
వీకెండు  ప్రేయసి  ఓగంటే  ప్రేమించు 
టైం  పాసింగ్  ప్రేమలా  పూటైనా  ప్రేమించు 
వారం  రెండునాళ్ళు  వర్థిల్లగ 

కొలంబస్  కొలంబస్  ఇచ్చారు  సెలవు 
ఆనందంగా  గడపడానికి  కావాలి  ఒకదివి
సెలవు  సెలవు  సెలవు  కనుగొను  కొత్త దివి  నీవూ 
సెలవు  సెలవు  సెలవు  కనుగొను  కొత్త దివి  నీవూ

English

Columbus columbus icchaaru selavu
Aanandamgaa gadapadaaniki kaavaali okadivi
Columbus columbus icchaaru selavu
Aanandamgaa gadapadaaniki kaavaali okadivi
Selavu selavu selavu kanugonu kottadivi neevu

Sani aadi vaaraallevani annavi o o
Manushulni mishanla tedaa tellavi
Champe sainyamu anu aayudham
Aakali pastulu darti politics
Pollution edi chorabadaleni divi kaavaali istaavaa columbus

Vaaram ayidunaallu sramake jeevitam
Vaaram rendu naallu prakruti kankitam
Veechegaaliga maari poolanu kolagottu manasulu chakkabettu
Malli pillallokam manadanta aadi
Pakshula rekkalu addeku dorikite
Ontiki todigi paikeguru
Pakshula kennadu paasportledu
Kandaalanni daatellu

Nedu viraama meghavaram ayinaa visraminchaledu
Nedu nirvana chepalalle eedudaam columbus

Nadicheti poolanu konchem choodu
Nedaina vadivadigaanu lavvaraite memu
Ala nurugulu tecchi cheli cheere cheyaraaraadaa
Nelavankalu gucchi cheli medalo veyaraaraadaa
Weekendu preyasi ogante preminchu
Taim paasing premalaa pootainaa preminchu
Vaaram rendunaallu vaardhillagaa

Columbus columbus icchaaru selavu
Aanandamgaa gadapadaaniki kaavaali okadivi
Selavu selavu selavu kanugonu kottadivi neevu
Selavu selavu selavu kanugonu kottadivi neevu

Community

Like, share, and discuss

to start a discussion.