Back to Lyrics

Jeans

1998 · 6 songs

Telugu

ప  పని  పనిపమ  పనిపమ  గమప  
సగసాని  పనిపమ  గంగసా  గమప 
ప  పని  పనిపమ  పనిపమ  గమప  
సగసాని  పనిపమ  గంగసా  గమపా 
తాకటటకటటకటాధీమ్  తాకటటకటటకటాధీమ్  
తాకటటకటటకటాధీమ్  తకఝమ్ 
తాకటటకటటకటాధీమ్  తాకటటకటటకటాధీమ్   
తాకటటకటటకటాధీమ్  తకఝమ్ 

కన్నులతో  చూసేవి  గురువా  
కనులకు  సొంతమవునా
కనులకు  సొంతమవునా 
కన్నుల్లో  కనుపాపై  
నీవు  కన్ను  విడిపోలేవు   
ఇక  నను  విడిపోలేవు   

తాకటటకటటకటాధీమ్  తాకటటకటటకటాధీమ్  
తాకటటకటటకటాధీమ్  తకఝమ్ 
తాకటటకటటకటాధీమ్  తాకటటకటటకటాధీమ్  
తాకటటకటటకటాధీమ్  తకఝమ్  

జల  జల  జల  జల  జంటపదాలు   
గల  గల  గల  గల  జంటపదాలు  
ఉన్నవిలే  తెలుగులో  ఉన్నవిలే  
విడదీయుటయే  న్యాయంకాదు  
విడదీసేస్తే  వివరంలేదు  
రెండేలే  రెండు  ఒకటేలే 
 
దీనాకు  దీనాకు  దిన  ఢిల్లీలన  
నాగిరూదాని  డోనాగురుదని  దినదోమ్ 
దీనాకు  దీనాకు  దిన  ఢిల్లీలన 
నాగిరూదాని  డోనాగురుదని  దినదోమ్ 

రేయి  పగలు  రెండైనా  
రోజుమాత్రం  ఒకటేలే  
కళ్ళు  ఉన్నవి  రెండైనా   
పయనం  మాత్రం  ఒకటేలే   
హృదయాలున్నవి  రెండైనా  
ప్రేమమాత్రం  ఒకటేలే 

కన్నులతో  చూసేవి  గురువా  
కనులకు  సొంతమవునా 
కనులకు  సొంతమవునా 

తాకటటకటటకటాధీమ్  తాకటటకటటకటాధీమ్  
తాకటటకటటకటాధీమ్  తకఝమ్ 
తాకటటకటటకటాధీమ్  తాకటటకటటకటాధీమ్  
తాకటటకటటకటాధీమ్  తకఝమ్  

క్రౌంచ  పక్షులు   
జంటగా  పుట్టును  
జీవితమంతా  జతగా  బ్రతుకును  
విడలేవు  వీడి  మనలేవు  
కన్ను  కన్ను  జంటగా  పుట్టును  
ఒకటేదీస్తే  రెండోదేడ్చును  
పొంగేనా  ప్రేమే  చిందేనా  

దీనాకు  దీనాకు  దిన  ఢిల్లీలన  
నాగిరూదాని  డోనాగురుదని  దినదోమ్ 
దీనాకు  దీనాకు  దిన  ఢిల్లీలన 
నాగిరూదాని  డోనాగురుదని  దినదోమ్ 

ఒక్కరు  పోయే  నిద్దురలో   
ఇద్దరు  కళలను  కంటున్నా  
ఒక్కరు  పీల్చే  శ్వాసాలలో  
ఇద్దరి  జీవనమంటున్న 
 
తాళి  కొరకు  మాత్రమే  
విడివిడిగా  వెతుకుతున్నాం 

కన్నులతో  చూసేవి  గురువా  
మమగగా  మామాసస  గగసస  
ససాగాగానిని  సాగగస  మా  సాగగస  ప  
సాగగస  ని  సాగగస  స  నిపమద  
గమదసాదానిప  సనిదప  మగరిసగమా 
కన్నులతో  చూసేవి  గురువా   

పాపనినిసగా  గగమమనినిసగా  
నిసగమపనిదపమ  మాపనిదగరేగ   నిదమగారిగారిగా  
కన్నులతో  చూసేవి  గురువా
 
నీసనిసనిని  సాసనినిసససగా  
నిసనిసరిదని  సనిదపమపనిదప     
మగరిసగ  సగమా  గమపా  నిదపమపని   
మాపనిసాగరిగా  రీరిసస  నిదపమాపగమప   

కన్నులతో  చూసేవి  గురువా  
కనులకు  సొంతమవునా 
కనులకు  సొంతమవునా 
కన్నుల్లో  కనుపాపై   
నీవు  కన్ను  విడిపోలేవు  
ఇక  నను  విడిపోలేవు

English

Pa Pani Panipama Panipama Gamapa 
Sagasani Panipama Gamagasa Gamapa
Pa Pani Panipama Panipama Gamapa 
Sagasani Panipama Gamagasa Gamapa
Takatatakatatakatadhim Takatatakatatakatadhim 
Takatatakatatakatadhim Takajham
Takatatakatatakatadhim Takatatakatatakatadhim 
Takatatakatatakatadhim Takajham

Kannulatho Chusevi Guruvaa 
Kanulaku Sontamavuna
Kanulaku Sontamavuna
Kannullo Kanupapai 
Neevu Kannu Vidipolevu 
Ika Nanu Vidipolevu 

Takatatakatatakatadhim Takatatakatatakatadhim 
Takatatakatatakatadhim Takajham
Takatatakatatakatadhim Takatatakatatakatadhim 
Takatatakatatakatadhim Takajham 

Jala Jala Jala Jala Jantapadalu 
Gala Gala Gala Gala Jantapadalu 
Unnavile Telugulo Unnavile 
Vidadiyutaye Nyayamkadu 
Vidadiseste Vivaramledu 
Rendele Rendu Okatele 

Dinaku Dinaku Dina Dillilana 
Nagiroodani Donagirudani Dinadoam
Dinaku Dinaku Dina Dillilana
Nagiroodani Donagirudani Dinadoam

Reyi Pagalu Rendaina 
Rojumatram Okatele 
Kallu Unnavi Rendaina 
Payanam Matram Okatele 
Hrudayalunavi Rendaina 
Premamatram Okatele

Kannulatho Chusevi Guruvaa 
Kanulaku Sontamavuna
Kanulaku Sontamavuna

Takatatakatatakatadhim Takatatakatatakatadhim 
Takatatakatatakatadhim Takajham
Takatatakatatakatadhim Takatatakatatakatadhim 
Takatatakatatakatadhim Takajham 

Krouncha Pakshulu 
Jantaga Puttunu 
Jeevitamanta Jataga Bratukunu 
Vidalevu Veedi Manalevu 
Kannu Kannu Jantaga Puttunu 
Okatediste Rendodedchunu 
Pongena Preme Chindena
 
Dinaku Dinaku Dina Dillilala
Nagiroodani Donagirudani Dinadoam
Dinaku Dinaku Dina Dillilala
Nagiroodani Donagirudani Dinadoam 

Okkaru Poye Nidduralo 
Iddaru Kalalanu Kantunna 
Okkaru Peelche Svasalalo 
Iddari Jeevanamantunna 

Tali Koraku Maatrame 
Vidividiga Vetukutunnam

Kannulatho Chusevi Guruvaa 
Mamagaga Mamasasa Gagasasa 
Sasagaganini Sagagasa Ma Sagagasa Pa 
Sagagasa Ni Sagagasa Sa Nipamada 
Gamadanisadanipa Sanidapa Magarisagama
Kannulatho Chusevi Guruvaa 

Papaninisaga Gagamamaninisaga 
Nisagamapanidapama Mapanidagarege Nidamagaregariga 
Kannulatho Chusevi Guruvaa

Neesanisanini Sasaninisasasaga 
Nisanisaridani Sanidapamapanidapa 
Magarisaga Sagama Gamapa Nidapamapani 
Mapanisagarega Ririsasa Nidapamapagamapa

Kannulatho Chusevi Guruvaa 
Kanulaku Sontamavuna
Kanulaku Sontamavuna
Kannullo Kanupapai 
Neevu Kannu Vidipolevu 
Ika Nanu Vidipolevu

Community

Like, share, and discuss

to start a discussion.