Back to Lyrics

Jeans

1998 · 6 songs

Telugu

పువ్వుల్లో  దాగున్న  పళ్ళెంతో  అతిశయం   
ఆ  సీతాకోక  చిలుక  వొళ్ళెంతో  అతిశయం  
వేణువులో  గాలి  సంగీతాలే  అతిశయం  
గురువెవ్వరు  లేని  కోయిల  పాటే  అతిశయం  
అతిశయమే  అచ్చెరువొందే  నీవే  నా  అతిశయం  

ఆ  గిరులు  ఈ  తరులు  ఏ  ఝరులు  లేనప్పుడు  
ముందున్న  ప్రేమేగా  అతిశయం  ఓ 
పదహారు  ప్రయాణ  పరువంలో  అందరికి   
పుట్టేటి  ప్రేమేగా  అతిశయం  ఓ 

పువ్వుల్లో  దాగున్న  పళ్ళెంతో  అతిశయం   
ఆ  సీతాకోక  చిలుక  వొళ్ళెంతో  అతిశయం  
వేణువులో  గాలి  సంగీతాలే  అతిశయం  
గురువెవ్వరు  లేని  కోయిల  పాటే  అతిశయం  
అతిశయమే  అచ్చెరువొందే  నీవే  నా  అతిశయం 

ఏ  వాసనలేని  కొమ్మలపై  
సువాసన  కలిగిన  పూలున్నాయి   
పూలవాసనతిశయమే  
ఆ  సంద్రం  ఇచ్చిన  మేఘంలో  
ఒక  చిటికెడైన  ఉప్పుందా  
వాన  నీరు  అతిశయమే  

విద్యుత్తే  లేకుండా  వ్రేలాడే  దీపాల్లా   
వెలిగేటి  మిణుగురులాతిశయమే  
తనువును  ప్రాణం  ఏ  చోటనున్నదో  
ప్రాణం  లోన  ప్రేమ  ఏ  చోటనున్నదో  
ఆలోచిస్తే  అతిశయమే  

ఆ  గిరులు  ఈ  తరులు  ఏ  ఝరులు  లేనప్పుడు  
ముందున్న  ప్రేమేగా  అతిశయం  ఓ
పదహారు  ప్రయాణ  పరువంలో  అందరికి   
పుట్టేటి  ప్రేమేగా  అతిశయం  ఓ 

పువ్వుల్లో  దాగున్న  పళ్ళెంతో  అతిశయం   
ఆ  సీతాకోక  చిలుక  వొళ్ళెంతో  అతిశయం  
వేణువులో  గాలి  సంగీతాలే  అతిశయం  
గురువెవ్వరు  లేని  కోయిల  పాటే  అతిశయం  
అతిశయమే  అచ్చెరువొందే  నీవే  న  అతిశయం  

ఆలా  వెన్నెలంటి  ఒక  దీవి  
ఇరు  కాళ్ళంట  నడిచొచ్చే  
నీవే  నా  అతిశయమే  
జగమున  అతిశయాలు  యేడేనా  
ఓ  మాట్లాడే  పువ్వాను  
ఎనిమిదవ   అతిశయమే
  
నింగి  లాంటి  నీ  కళ్ళు  
పాలుగారే  చెక్కిళ్ళు  
తేనెలూరే  ఆధారాలు  అతిశయమే  
మగువ  చేతి  వేళ్ళు  అతిశయమే  
మకుటాలాంటి  గోళ్లు  అతిశయమే  
కదిలే  వంపులు  అతిశయమే  

ఆ  గిరులు  ఈ  తరులు  ఏ  ఝరులు  లేనప్పుడు  
ముందున్న  ప్రేమేగా  అతిశయం  ఓ
పదహారు  ప్రయాణ  పరువంలో  అందరికి   
పుట్టేటి  ప్రేమేగా  అతిశయం  ఓ 

పువ్వుల్లో  దాగున్న  పళ్ళెంతో  అతిశయం   
ఆ  సీతాకోక  చిలుక  వొళ్ళెంతో  అతిశయం  
వేణువులో  గాలి  సంగీతాలే  అతిశయం  
గురువెవ్వరు  లేని  కోయిల  పాటే  అతిశయం  
అతిశయమే  అచ్చెరువొందే  నీవే  నా  అతిశయం

English

Puvvullo Dagunna Pallentho Atishayam 
Aa Seetakoka Chiluka Vollento Atishayam 
Venuvulo Gaali Sangeetale Atishayam 
Guruvevvaru Leni Koyila Paate Atishayam 
Atishayame Acheruvonde Neeve Na Atishayam 

Aa Girulu Ee Tarulu Ye Jharulu Lenappudu 
Mundunna Premega Atishayam Oo 
Padahaaru Praayana Paruvamlo Andariki 
Putteti Premega Atishayam Oo
 
Puvvullo Dagunna Pallentho Atishayam 
Aa Seetakoka Chiluka Vollento Atishayam 
Venuvulo Gaali Sangeetale Atishayam 
Guruvevvaru Leni Koyila Paate Atishayam 
Atishayame Acheruvonde Neeve Na Atishayam 

Ye Vaasanaleni Kommalapai 
Suvaasana Kaligina Poolunnai 
Poolavaasanatishayame 
Aa Sandram Ichina Meghamlo 
Oka Chitikedaina Uppunda 
Vaana Neeru Atishayame 

Vidyutte Lekunda Vrelade Deepaalla 
Veligeti Minugurulatishayame 
Tanuvuna Praanam Ye Chotanunnado 
Praanam Lona Prema Ye Chotanunnado 
Alochiste Atishayame 

Aa Girulu Ee Tarulu Ye Jharulu Lenappudu 
Mundunna Premega Atishayam Oo
Padahaaru Praayana Paruvamlo Andariki 
Putteti Premega Atishayam Oo
 
Puvvullo Dagunna Pallentho Atishayam 
Aa Seetakoka Chiluka Vollento Atishayam 
Venuvulo Gaali Sangeetale Atishayam 
Guruvevvaru Leni Koyila Paate Atishayam 
Atishayame Acheruvonde Neeve Na Atishayam

Ala Vennelanti Oka Deevi 
Iru Kaallanta Nadichoche 
Neeve Na Atishayame 
Jagamuna Atishayaalu Yedena 
O Matlade Puvva Nu 
Yenimidava Atishayame 

Ningi Lanti Nee Kallu 
Paalugaare Chekkillu 
Teneluure Adharaalu Atishayame 
Maguva Cheti Vellu Atishayame 
Makutaalanti Gollu Atishayame 
Kadile Vampulu Atishayame 

Aa Girulu Ee Tarulu Ye Jharulu Lenappudu 
Mundunna Premega Atishayam Oo 
Padahaaru Praayana Paruvamlo Andariki 
Putteti Premega Atishayam

Puvvullo Dagunna Pallentho Atishayam 
Aa Seetakoka Chiluka Vollento Atishayam 
Venuvulo Gaali Sangeetale Atishayam 
Guruvevvaru Leni Koyila Paate Atishayam 
Atishayame Acheruvonde Neeve Na Atishayam

Community

Like, share, and discuss

to start a discussion.